నిలంబూరు శాసనసభ నియోజకవర్గం

నిలంబూరు శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మలప్పురం జిల్లా, వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 నిలంబూరు మున్సిపాలిటీ నిలంబూరు
2 వజికడవు గ్రామ పంచాయితీ నిలంబూరు
3 మూత్తేడం గ్రామ పంచాయితీ నిలంబూరు
4 ఎడక్కర గ్రామ పంచాయితీ నిలంబూరు
5 పోతుకల్ గ్రామ పంచాయితీ నిలంబూరు
6 చుంగతారా గ్రామ పంచాయితీ నిలంబూరు
7 కరులాయి గ్రామ పంచాయితీ నిలంబూరు
8 అమరంబలం గ్రామ పంచాయితీ నిలంబూరు

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1967 3వ కె. కున్హాలి సీపీఐ (ఎం) 1967 – 1970
1970 4వ ఎంపీ గంగాధరం కాంగ్రెస్ 1970 – 1977
1977 5వ ఆర్యదాన్ మహమ్మద్ 1977 – 1980
1980 6వ సి.హరిదాస్ కాంగ్రెస్ 1980
1980* ఆర్యదాన్ మహమ్మద్ 1980 - 1982
1982 7వ TK హంజా ఎల్‌డిఎఫ్ ఇండిపెండెంట్ 1982 – 1987
1987 8వ ఆర్యదాన్ మహమ్మద్ కాంగ్రెస్ 1987 – 1991
1991 9వ 1991 - 1996
1996 10వ 1996 - 2001
2001 11వ 2001 - 2006
2006 12వ 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ పివి అన్వర్ ఎల్‌డిఎఫ్ ఇండిపెండెంట్ 2016 - 2021
2021[2] 15వ

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.