వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం
కేరళ లోని లోక్‌సభ నియోజకవర్గం
(వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వాయనాడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
వాయనాడ్ KL-4 | |
---|---|
లోక్‌సభ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | కేరళ |
ఏర్పాటు తేదీ | 2009 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ సభ్యుడు | |
17వ లోక్‌సభ | |
ప్రస్తుతం | |
పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎన్నికైన సంవత్సరం | 2024 ఉప ఎన్నిక |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చుఅసెంబ్లీ నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వేషన్ | జిల్లా |
---|---|---|---|
17 | మనంతవాడి | ఎస్టీ | వయనాడ్ |
18 | సుల్తాన్ బతేరి | ఎస్టీ | వయనాడ్ |
19 | కాల్పెట్ట | జనరల్ | వయనాడ్ |
32 | తిరువంబాడి | జనరల్ | కోజికోడ్ |
34 | ఎరనాడ్ | జనరల్ | మలప్పురం |
35 | నిలంబూరు | జనరల్ | మలప్పురం |
36 | వండూరు | ఎస్టీ | మలప్పురం |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
2009 | 15వ | ఎం.ఐ. షానవాస్ | భారత జాతీయ కాంగ్రెస్ | 2009-2014 | |
2014 | 16వ | 2014-2018 | |||
2019[2] | 17వ | రాహుల్ గాంధీ | 2019-2024 | ||
2024 | 18వ | 2024-2024[3][4] | |||
2024 | ప్రియాంక గాంధీ | 2024 నవంబర్ 23 - ప్రస్తుతం |
ఎన్నికల ఫలితాలు
మార్చు2024 ఉప ఎన్నిక
మార్చువయనాడ్ & రాయ్ బరేలీ రెండు స్థానాల నుండి ఎన్నికైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుండి రాజీనామా చేయడంతో 2024 నవంబర్ 20న ఉప ఎన్నిక జరిగింది. ప్రియాంక గాంధీ వాద్రా 4,10,931 ఓట్ల తేడాతో గెలిచింది.[5]
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
ఐఎన్‌సీ | ప్రియాంక గాంధీ | 622,338 | 64.99 | 5.3 | |
సీపీఐ | సత్యన్ మొకేరి | 2,11,407 | 22.08 | 4.01 | |
బీజేపీ | నవ్య హరిదాస్ | 1,09,939 | 11.48 | 1.51 | |
నోటా | పైవేవీ కాదు | 5,406 | 0.57 | 0.5 | |
మెజారిటీ | 4,10,931 | 42.9 | 9.32 | ||
పోలింగ్ శాతం | 9,57,571 | 64.22 | 9.35 |
సార్వత్రిక ఎన్నికలు 2024
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
ఐఎన్‌సీ | రాహుల్ గాంధీ | 647,445 | 59.69 | 5.25 | |
సీపీఐ | అన్నీ రాజా | 283,023 | 26.09 | 0.85 | |
బీజేపీ | కె. సురేంద్రన్ | 141,045 | 13.00 | 6.75 | |
నోటా | పైవేవీ కాదు | 6,999 | 0.65 | ||
మెజారిటీ | 364,422 | 33.59 | 6.09 | ||
పోలింగ్ శాతం | 10,84,653 | 73.57 | 6.8 |
సార్వత్రిక ఎన్నికలు 2019
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
ఐఎన్‌సీ | రాహుల్ గాంధీ | 706,367 | 64.94 | 23.73 | |
సీపీఐ | పీపీ సునీర్ | 274,597 | 25.24 | 13.68 | |
బీడీజేఎస్ | తుషార్ వెల్లపల్లి | 78,816 | 7.25 | N/A | |
ఎస్‌డిపిఐ | బాబు మణి | 5,426 | 0.50 | 1.07 | |
మెజారిటీ | 4,31,770 | 39.69 | 37.41 | ||
పోలింగ్ శాతం | 10,87,783 | 80.37 | 6.77 | ||
నమోదైన ఓటర్లు | 13,59,679 | 8.82 |
సార్వత్రిక ఎన్నికలు 2014
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
ఐఎన్‌సీ | ఎం.ఐ. షానవాస్ | 377,035 | 41.21 | 8.66 | |
సీపీఐ | సత్యన్ మొకేరి | 356,165 | 38.92 | 7.69 | |
బీజేపీ | పి.ఆర్. రస్మిల్నాథ్ | 80,752 | 8.83 | 4.98 | |
స్వతంత్ర | పివి అన్వర్ | 37,123 | 4.06 | N/A | |
ఎస్‌డిపిఐ | జలీల్ నీలాంబ్ర | 14,327 | 1.57 | కొత్తది | |
డబ్ల్యూపిఓఐ | రాంలా మంపాడు | 12,645 | 1.38 | కొత్తది | |
నోటా | పైవేవీ లేవు | 10,735 | 1.17 | N/A | |
ఆప్ | పి.పి.ఏ. సగీర్ | 10,684 | 1.17 | కొత్తది | |
స్వతంత్ర | సత్యన్ దిగువమంగడ్ | 5,476 | 0.60 | N/A | |
మెజారిటీ | 20,870 | 2.28 | 16.35 | ||
పోలింగ్ శాతం | 9,15,006 | 73.25 | 1.50 | ||
నమోదైన ఓటర్లు | 12,49,420 | 13.37 |
సార్వత్రిక ఎన్నికలు 2009
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
ఐఎన్‌సీ | MI షానవాస్ | 410,703 | 49.86 | ||
సీపీఐ | ఎం. రహ్మతుల్లా | 257,264 | 31.23 | ||
ఎన్‌సీపీ | కె. మురళీధరన్ | 99,663 | 12.10 | ||
బీజేపీ | సి.వాసుదేవన్ మాస్టర్ | 31,687 | 3.85 | ||
స్వతంత్ర | రహ్మతుల్లా పూలదన్ | 6,459 | 0.78 | ||
స్వతంత్ర | షానవాస్ మలప్పురం | 4,015 | 0.49 | ||
మెజారిటీ | 1,53,439 | 18.63 | |||
పోలింగ్ శాతం | 8,23,694 | 74.76 | కొత్తది | ||
నమోదైన ఓటర్లు | 11,02,097 |
మూలాలు
మార్చు- ↑ Sakshi (4 April 2019). "'వయనాడ్' ఓటు ఎవరికి?". Archived from the original on 27 September 2022. Retrieved 27 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Eenadu (17 June 2024). "వయనాడ్‌ను వదులుకున్న రాహుల్.. అక్కడి నుంచి ప్రియాంకా గాంధీ పోటీ". Eenadu. Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
- ↑ Andhrajyothy (17 June 2024). "వయనాడ్‌ను వదులుకున్న రాహుల్.. ఉపఎన్నికల బరిలో ప్రియాంక". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
- ↑ The Hindu (23 November 2024). "Priyanka wins Wayanad Lok Sabha seat by huge margin, Congress retains Nanded too" (in Indian English). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Wayanad bypoll Result 2024". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.