నీలగిరి లోక్‌సభ నియోజకవర్గం

నీలగిరి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నీలిగిరి జిల్లా పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]

నీలగిరి లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతమిళనాడు మార్చు
కాల మండలంUTC+05:30 మార్చు
అక్షాంశ రేఖాంశాలు11°30′0″N 76°36′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
107. భవానీ సాగర్ ఎస్సీ ఈరోడ్ ఏఐఏడీఎంకే
108. ఉదగమండలం జనరల్ నీలగిరి కాంగ్రెస్
109. గూడలూరు ఎస్సీ నీలగిరి ఏఐఏడీఎంకే
110. కూనూర్ జనరల్ నీలగిరి డిఎంకె
111. మెట్టుపాళయం జనరల్ కోయంబత్తూరు ఏఐఏడీఎంకే
112. అవనాశి ఎస్సీ తిరుపూరు ఏఐఏడీఎంకే

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం వ్యవధి విజేత పార్టీ
రెండవ 1957-62 సి.నంజప్ప కాంగ్రెస్
మూడవది 1962-67 అక్కమ్మ దేవి కాంగ్రెస్
నాల్గవది 1967-71 ఎంకే నంజ గౌడ్ స్వతంత్ర పార్టీ
ఐదవది 1971-77 జె. మఠం గౌడ్ డీఎంకే
ఆరవది 1977-80 P. S రామలింగం ఏఐఏడీఎంకే
ఏడవ 1980-84 ఆర్. ప్రభు కాంగ్రెస్
ఎనిమిదవది 1984-89 ఆర్. ప్రభు కాంగ్రెస్
తొమ్మిదవ 1989-91 ఆర్. ప్రభు కాంగ్రెస్
పదవ 1991-96 ఆర్. ప్రభు కాంగ్రెస్
పదకొండవ 1996-98 ఎస్ఆర్ బాలసుబ్రహ్మణ్యం తమిళ మనీలా కాంగ్రెస్
పన్నెండవది 1998-99 ఎం. మాస్టర్ మథన్ బీజేపీ
పదమూడవ 1999-04 ఎం. మాస్టర్ మథన్ బీజేపీ
పద్నాలుగో 2004-2009 ఆర్. ప్రభు కాంగ్రెస్
2009 నుండి, ఈ నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది
పదిహేనవది 2009-2014 ఎ. రాజా డీఎంకే
పదహారవ 2014-2019 సి.గోపాలకృష్ణన్ ఏఐఏడీఎంకే
పదిహేడవది 2019[4] - ఎ. రాజా [5] డీఎంకే

మూలాలు మార్చు

  1. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
  2. Ramakrishnan, T. (1 May 2009). "Beset with agrarian issues and poor development". The Hindu. Archived from the original on 25 January 2013. Retrieved 14 May 2010.
  3. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  5. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.