నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
పోలుబోయిన అనిల్‌ కుమార్
నెల్లూరు నగర శాసన సభ్యుడు-2014-2019

నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం అనేది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

  • నెల్లూరు (పాక్షికం)

నెల్లూరు నగర ప్రస్తుత-గత శాసన సభ సభ్యుల పట్టికసవరించు

సంవత్సరం నియోజక వర్గం సంఖ్య నియోజక వర్గంపేరు రకం గెలచిన అభ్యర్థి లింగం పార్టి ఓట్లు ఓడిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 236 Nellore City GEN పోలుబోయిన అనిల్ కుమార్ మగ YSRCP 74372 ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి మగ తె.దే.పా 55285
2009 236 Nellore City GEN ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి మగ PRAP 36103 పోలుబోయిన అనిల్ కుమార్ మగ INC 36013


ఇవి కూడా చూడండిసవరించు