నేటి దౌర్జన్యం 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. టి.భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, వాణీ విశ్వనాధ్, భానుచందర్, నాజర్, నిర్మలమ్మ, రాజేష్ ముఖ్యపాత్రలలో నటించగా, సత్యం సంగీతం అందించారు.[1]

నేటి దౌర్జన్యం
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.భరద్వాజ్
తారాగణం వినోద్ కుమార్, వాణీ విశ్వనాధ్, భానుచందర్, నాజర్, నిర్మలమ్మ, రాజేష్
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ జగపతి మూవీ క్రియేషన్స్
భాష తెలుగు

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "నేటి దౌర్జన్యం". Retrieved 3 March 2018.