నేను లేని నా ప్రేమకథ

నేను లేని నా ప్రేమకథ 2021లో విడుదలయిన తెలుగు సినిమా.[1] త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ్ కందుకూరి, ఏ. భాస్కరరావు నిర్మించిన ఈ సినిమాకు సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2021 అక్టోబరు 8న విడుదలయింది.[2][3]

నేను లేని నా ప్రేమకథ
దర్శకత్వంసురేష్ ఉత్తరాది
నిర్మాతకళ్యాణ్ కందుకూరి
ఏ. భాస్కరరావు
నిమ్మకాయల దుర్గాప్రసాద్ రెడ్డి
తారాగణంనవీన్ చంద్ర,గాయత్రి సురేష్, రాజా రవీంద్ర,శివ ఆలపాటి
ఛాయాగ్రహణంఎస్.కె.భూపతి
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంజువిన్ సింగ్
నిర్మాణ
సంస్థలు
త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్
సరస్వతి క్రియేషన్స్
యస్.యస్.స్టూడియోస్
విడుదల తేదీ
2021 అక్టోబరు 8 (2021-10-08)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • స‌మ‌ర్ప‌ణ‌ : ఎమ్ ఎస్ సుబ్బ‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌ : ఎమ్ ఎస్ సుబ్బ‌ల‌క్ష్మి
 • బ్యానర్లు: త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్
 • నిర్మాత: కళ్యాణ్ కందుకూరి, ఏ. భాస్కరరావు, నిమ్మకాయల దుర్గాప్రసాద్ రెడ్డి
 • కొ-ప్రోడ్యూస‌ర్స్‌ : గూడురు వెంక‌ట్‌, గూడురు ప్ర‌సాద్‌
 • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం:సురేష్ ఉత్తరాది
 • సంగీతం: జువిన్ సింగ్
 • సినిమాటోగ్రఫీ: ఎస్‌.కె.ఏ.భూప‌తి
 • ఎడిట‌ర్: ప్రవీణ్ పూడి
 • పాటలు: గోసాల రాంబాబు
 • మాట‌లు : స‌భీర్ షా

మూలాలు మార్చు

 1. Eenadu (8 April 2021). "నేను లేని... నా ప్రేమకథ". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
 2. Andrajyothy (29 September 2021). "'నేను లేని నా ప్రేమకథ'కు రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
 3. NTV (29 September 2021). "'నేను లేని నా ప్రేమకథ' విడుదల తేదీ ఖరారు!". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.