నేను – నా దేశం

ఎం.ఎస్. గోపీనాథ్ దర్శకత్వంలో 1973లో విడుదలైన తెలుగు చలనచిత్రం

నేను – నా దేశం 1973, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. సంజయ్ చిత్ర పతాకంపై డి. జయవంతరావు నిర్మాణ సారథ్యంలో ఎం.ఎస్. గోపీనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామకృష్ణ, గీతాంజలి జంటగా నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]

నేను – నా దేశం
నేను – నా దేశం సినిమా పోస్టర్
దర్శకత్వంఎం.ఎస్. గోపీనాథ్
నిర్మాతడి. జయవంతరావు
తారాగణంరామకృష్ణ,
గీతాంజలి
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
సంజయ్ చిత్ర
విడుదల తేదీ
ఆగస్టు 15, 1973
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: ఎం.ఎస్. గోపీనాథ్
  • నిర్మాత: డి. జయవంతరావు
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • నిర్మాణ సంస్థ: సంజయ్ చిత్ర
  • కధ, మాటలు: ఎం.ఎస్.గోపీనాథ్
  • గీత రచయిత: అన్క్కీ శ్రీ
  • నేపథ్య గానం: పి సుశీల, కె.జె.జేసుదాస్, ఎల్ ఆర్ ఈశ్వరి
  • ఛాయా గ్రహణం: కె.ఎస్.మణి
  • నిర్మాణ నిర్వహణ: కె.కె.రావు
  • విడుదల:15:08:1973.

పాటలు

మార్చు

ఈ చిత్రానికి సి. సత్యం సగీతం అందించాడు.[2][3]

  • ఈ కళ్ళల్లో కైపు ఈ నడకల్లో వొంపు (రచన: అన్కిశ్రీ, గానం: ఎల్. ఆర్. ఈశ్వరి)
  • ఈ లోకం సంగతి వద్దు మర్చిపో (రచన: అన్కిశ్రీ, గానం: ఎల్. ఆర్. ఈశ్వరి)
  • కురిసేను హృదయములో తేనే జల్లులు విరిసేను నాలోనే (రచన: అన్కిశ్రీ, గానం: కె. జె. ఏసుదాసు, పి. సుశీల)
  • ముద్దాడ చోటుందిరా మురిపించి మరపించరా (రచన: అన్కిశ్రీ, గానం: ఎల్. ఆర్. ఈశ్వరి)
  • నేనూ నా దేశం పవిత్ర భారతదేశం, సాటి లేనిది (రచన: అన్కిశ్రీ, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
  • పోయిరా చిన్నోడ మందు పోయిరా (రచన: అన్కిశ్రీ, గానం: ఎల్. ఆర్. ఈశ్వరి, పి. సుశీల)

మూలాలు

మార్చు
  1. Indiancine.ma, Movies. "Nenu Naa Desam-197)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
  2. SenSongsMp3, Songs (23 October 2015). "Nenu Naa Desam Mp3 Songs". www.sensongsmp3.co.In. Archived from the original on 23 సెప్టెంబరు 2020. Retrieved 19 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. MovieGQ, Songs. "Nenu Naa Desam 1973". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 19 August 2020.