నేనేరా పోలీస్
జి. అనిల్ కుమార్ దర్శకత్వంలో 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం
నేనేరా పోలీస్ 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ శివశాంతి మూవీస్ పతాకంపై వలి వీర్షం, విఎం రెడ్డి నిర్మాణ సారథ్యంలో జి. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ నరేష్,వాణి విశ్వనాధ్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రల్లో నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించాడు.[1]
నేనేరా పోలీస్ | |
---|---|
![]() నేనేరా పోలీస్ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | జి. అనిల్ కుమార్ |
నిర్మాత | వలి వీర్షం, విఎం రెడ్డి |
నటులు | విజయ నరేష్, వాణి విశ్వనాధ్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ శివశాంతి మూవీస్ |
విడుదల | 1991 |
నిడివి | 117 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గంసవరించు
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం: జి. అనిల్ కుమార్
- నిర్మాత: వలి వీర్షం, విఎం రెడ్డి
- సంగీతం: రాజ్ - కోటి
- నిర్మాణ సంస్థ: శ్రీ శివశాంతి మూవీస్
పాటలుసవరించు
ఈ చిత్రానికి రాజ్-కోటి సంగీతం అందించాడు.[2]
- కింపురుష (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర)
- తప్ప తాగిన (గానం: మనో)
- పట్టు పట్టు తేనేపట్టు (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర)
- చలేస్తుందా (గానం: కె.ఎస్. చిత్ర)
మూలాలుసవరించు
- ↑ Moviebuff, Movies. "Nenera Police". www.moviebuff.com. Retrieved 19 August 2020.
- ↑ Cineradham, Songs. "Nenera-Police-1991". www.cineradham.com. Retrieved 19 August 2020.[permanent dead link]