నోవక్ జకోవిచ్
నోవక్ జొకోవిక్ (Novak Djokovic) (సెర్బియన్|Новак Ђоковић) సెర్బియా దేశానికి చెందిన. ఇతడు 1987, మే 22 వ తేదీన సెర్బియా లోని బెల్ గ్రేడ్ లో జన్మించాడు. 390 వారాల పాటు ప్రపంచ నెంబరు వన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. టెన్నిస్ క్రీడా ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా జొకోవిచ్ పరిగణించబడుతున్నాడు.[1][2][3][4][5][6]
ప్రఖ్యాతిగాంచిన పేరు | Nole | |
దేశం | సెర్బియా | |
నివాసం | Monte Carlo, Monaco | |
పుట్టిన రోజు | 1987 మే 22 | |
జన్మ స్థలం | బెల్ గ్రేడ్, సెర్బియా | |
ఎత్తు | 188 cm (6 ft 2 in) | |
బరువు | 80 kg (150 lb) | |
Turned Pro | 2003 | |
Plays | కుడి; రెండుచేతులతో | |
Career Prize Money | $164,691,308 | |
Singles | ||
కరియర్ రికార్డ్: | 1043-206 | |
Career titles: | 93 | |
అత్యున్నత ర్యాంకింగ్: | No. 1 (July 4, 2011) | |
గ్రాండ్‌స్లామ్ ఫలితాలు | ||
Australian Open | విజయం (2008, 2011, 2012,2013,2015,2016,2019,2020,2021,2023) | |
French Open | విజయం (2016,2021,2023) | |
Wimbledon | విజయం (2011,2014,2015,2018,2019,2021,2022) | |
U.S. Open | విజయం (2011,2015,2018,2023) | |
Doubles | ||
Career record: | 62-76 | |
Career titles: | 1 | |
Highest ranking: | No. 114 (30 November, 2009) | |
Infobox last updated on: అక్టోబరు 22, 2012. |
ఇతడు ఇప్పటి వరకు 24 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను కైవసం చేసుకొన్నాడు. అందులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 10 సార్లు, వింబుల్డన్ టెన్నిస్ టైటిళ్ళను 7 సార్లు, అమెరికన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 4, ఫ్రెంచ్ ఓపెన్ 3 సార్లు సాధించాడు.[7]
బాల్యం
మార్చునోవక్ జోకోవిక్ సెర్బియా లోని బెల్ గ్రేడ్ లో 1987 మే 22 న జన్మించాడు.[8]
నోవక్ జోకోవిక్ తన నాలగవ ఏట నుండి టెన్నిస్ ఆట ఆడటం మొదలు పెట్టాడు. తన తల్లిదండ్రులు అతనికి టెన్నిస్ రాకెట్ బహుమతిగా ఇవ్వటంతో అతని ఆసక్తికి బీజం పడింది.[9]
సాధించిన గ్రాండ్‌స్లాం టైటిళ్ళు
మార్చుYear | Championship | Opponent in Final | Score in Final |
2008 | ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ | సోంగా | 4–6, 6–4, 6–3, 7–6 |
2011 | ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి) | ఆండీ murray | 6–4, 6–2, 6–3 |
2011 | వింబుల్డన్ టెన్నిస్ | రాఫెల్ నాదల్ | 6–4, 6–1, 1–6, 6–3 |
2011 | అమెరికన్ ఓపెన్ టెన్నిస్ | రాఫెల్ నాదల్ | 6–2, 6–4, 6–7, 6–1 |
2012 | ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (3వ సారి) | రాఫెల్ నాదల్ | 5–7, 6–4, 6–2, 6–7, 7–5 |
మూలాలు
మార్చు- ↑ "Novak Djokovic is the greatest tennis players ever, says Pat Cash". Archived from the original on 21 జూన్ 2013. Retrieved 10 February 2012.
- ↑ "Novak Djokovic v Rafael Nadal: Players & pundits hail 'greatest' match". Retrieved 5 March 2012.
- ↑ "Murray buoyed by Djokovic scalp". Retrieved 15 March 2012.[permanent dead link]
- ↑ "Rod Laver's 10 best past and present players". Archived from the original on 9 ఆగస్టు 2020. Retrieved 7 June 2012.
- ↑ "Tim Henman knows Andy Murray won't worry over critics". Retrieved 14 August 2012.
- ↑ Steve Flink (2012). The Greatest Tennis Matches of All Time. New Chapter Press. p. 452. ISBN 978-0942257939.
- ↑ "ITF Tennis – Mens Circuit – Player Biography". Archived from the original on 20 జనవరి 2018. Retrieved 14 August 2007.
- ↑ "Novak Djokovic's Official Website". Novakdjokovic.rs. Archived from the original on 21 జూన్ 2013. Retrieved 29 October 2011.
- ↑ https://www.facebook.com/teddy.cutler.5 (2016-03-13). "Novak Djokovic's Father on Making His Son a Champion". Newsweek (in ఇంగ్లీష్). Retrieved 2023-06-13.
{{cite web}}
:|last=
has generic name (help); External link in
(help)CS1 maint: numeric names: authors list (link)|last=
మరింత చదవడానికి
మార్చు- Grossekathöfer, Maik (7 October 2011). "Street Fighter, Artist and Patriot: Tennis Star Djokovic Is the Pride of New Serbia". Der Spiegel. Retrieved 7 October 2011.
- Price, S.L. (23 May 2011). "Staring Down History". Sports Illustrated. 114 (21). Archived from the original on 22 మే 2011. Retrieved 9 June 2011.
- Scocca, Tom (29 November 2011). "Novak Djokovic: GQ Men of the Year 2011". GQ. Archived from the original on 30 నవంబరు 2011. Retrieved 30 November 2011.
బాహ్య లింకులు
మార్చు- అధికారిక వెబ్సైట్
- నోవక్ జకోవిచ్ at the Association of Tennis Professionals
- నోవక్ జకోవిచ్ at the International Tennis Federation
- నోవక్ జకోవిచ్ at Davis Cup