నో ఎంట్రీ (తెలుగు సినిమా)
నో ఎంట్రీ శైలి క్రియేషన్స్ బ్యానర్‌పై పి. విజయవర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా.[1]
నో ఎంట్రీ (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి. విజయవర్మ |
---|---|
నిర్మాణం | పి. విజయవర్మ, బాలవెంకటేశ్వరులు |
తారాగణం | ఆదిత్య ఓం అమీన్ మోనాలిసా మెల్కోటే రామిరెడ్డి |
సంగీతం | తైదల బాపు |
నిర్మాణ సంస్థ | శైలి క్రియేషన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- ఆదిత్య ఓం
- అమీన్
- మోనాలిసా
- మెల్కోటే
- రామిరెడ్డి
- సేరి నరసింహారావు
- వరంగల్ సుధాకర్
- తొకడ సూరిబాబు
- వికాస్
- చంద్రహాస్
- తనిష
- నిఖిల్
- నితిన్
సాంకతిక వర్గం
మార్చు- కథ, దర్శకత్వం: పి.విజయవర్మ
- మాటలు: దీపికా రాజు
- స్క్రీన్ ప్లే: నాగ్ కోలా
- పాటలు: తైదల బాపు, రాజేంద్ర, ఆర్.డి.ఎస్. ప్రకాష్
- సంగీతం: తైదల బాపు
- ఛాయాగ్రహణం: శివన్
- కూర్పు: ఆవుల వెంకటేష్
- కళ: భాస్కర్
- నిర్మాతలు: బాల వెంకటేశ్వరులు, పి.విజయవర్మ
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Muhurat: No Entry". ఐడిల్ బ్రెయిన్. Retrieved 8 December 2024.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |