పంచరంగ క్షేత్రాలు

పంచ క్షేత్రములు లేదా పంచరంగములు అనేవి విష్ణు స్వరూపమైన, కావేరీ తీరం లో ఉన్నటు వంటి అయిదు రంగనాథుని ఆలయ క్షేత్రములు.[1] వీటిలో ఒకటి కర్ణాటకలో, మిగతా నాలుగు తమిళనాడులో ఉన్నాయి.

శ్రీ రంగనాథుడు.

మొట్ట మొదట , ఆది రంగం గా పిలువ బడుచున్న శ్రీరంగపట్నం లో వున్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం,

శ్రీరంగం (తిరుచిరాపల్లి లో గల కావేరి నది లోని ద్వీపం ) లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం,

తిరుఇందలూరు లోని పరిమళ రంగనాథ పెరుమాళ్ ఆలయం

కోవిల్లాది (తిరుచిరాపల్లి లో ) లోని శ్రీ అప్పక్కుదథన్ పెరుమాళ్ ఆలయం ,

కుంభకోణం లోని సారంగపాణి దేవాలయం.

శ్రీరంగపట్న అరంగనాథస్వామి ఆలయం

మూలాలు

మార్చు
  1. Kishore, Sajjendra (2018-06-19). "పరమ పవిత్రం పంచరంగ క్షేత్రాలు ఏవన్న విషయం మీకు తెలుసా". telugu.nativeplanet.com. Retrieved 2021-03-24.