పంజ్‌గ్రెయిన్ శాసనసభ నియోజకవర్గం

పంజ్‌గ్రెయిన్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉండగా 2012లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం రద్దయింది.[2][3]

పంజ్‌గ్రెయిన్
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంపంజాబ్‌
లోకసభ నియోజకవర్గంఫరీద్‌కోట్
ఏర్పాటు1977
రద్దు చేయబడింది2012
మొత్తం ఓటర్లు131,298 (2007)[1]
రిజర్వేషన్జనరల్

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

మార్చు
ఎన్నికల విజేత పార్టీ
1977 గురుదేవ్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్
1980
1985
1992 గురుచరణ్ సింగ్ తోహ్రా భారత జాతీయ కాంగ్రెస్
1997[4] గురుదేవ్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్
2002[5]
2007[6] జోగిందర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు

మార్చు
2007 పంజాబ్ శాసనసభ ఎన్నికలు : పంజ్‌గ్రెయిన్[1]
పార్టీ అభ్యర్థి ఓట్లు
ఐఎన్‌సీ జోగిందర్ సింగ్ 46032
శిరోమణి అకాలీదళ్ గురుదేవ్ సింగ్ బాదల్ 42543
లోక్ భలై పార్టీ కేవల్ సింగ్ ప్రేమి 9334
స్వతంత్ర జస్పాల్ సింగ్ 4870
మెజారిటీ 3489

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Election Commission of India. "Punjab General Legislative Election 2007". Retrieved 26 June 2021.
  2. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2012 TO THE LEGISLATIVE ASSEMBLY OF PUNJAB" (PDF). ELECTION COMMISSION OF INDIA. 6 March 2012.
  3. Sitting and previous MLAs from Panjgrain Assembly Constituency
  4. "Punjab General Legislative Election 1997". Election Commission of India. 10 May 2022. Retrieved 15 May 2022.
  5. Election Commission of India (2018). "Punjab General Legislative Election 2002". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
  6. Election Commission of India (2018). "Punjab General Legislative Election 2007". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.

బయటి లింకులు

మార్చు