ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం

ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మోగా, ముక్త్‌సర్, ఫరీద్‌కోట్, భటిండా జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1977 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపంజాబ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు30°40′48″N 74°45′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
71 నిహాల్ సింగ్‌వాలా ఎస్సీ మోగా
72 భాగ పురాణ జనరల్    మోగా
73 మోగా జనరల్    మోగా
74 ధరమ్‌కోట్ జనరల్    మోగా
84 గిద్దర్‌బాహా జనరల్    ముక్త్‌సర్
87 ఫరీద్‌కోట్ జనరల్    ఫరీద్కోట్
88 కొట్కాపుర జనరల్    ఫరీద్కోట్
89 జైతు ఎస్సీ ఫరీద్కోట్
90 రాంపూరా ఫుల్ జనరల్    భటిండా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు పార్టీ
1977 బల్వంత్ సింగ్ రామూవాలియా శిరోమణి అకాలీదళ్
1980 గుర్బిందర్ కౌర్ బ్రార్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984 భాయ్ షమీందర్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1989 జగదేవ్ సింగ్ ఖుడియాన్ శిరోమణి అకాలీదళ్ (అమృతసర్)
1991 జగ్మీత్ సింగ్ బ్రార్ భారత జాతీయ కాంగ్రెస్
1996 సుఖ్బీర్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్
1998
1999 జగ్మీత్ సింగ్ బ్రార్ భారత జాతీయ కాంగ్రెస్
2004 సుఖ్బీర్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్
2009 పరమజిత్ కౌర్ గుల్షన్
2014 సాధు సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ
2019 [1] ముహమ్మద్ సాదిక్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.