పండంటి కాపురం
(పండంటికాపురం నుండి దారిమార్పు చెందింది)
పండంటి కాపురం (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | లక్ష్మీదీపక్ |
---|---|
నిర్మాణం | జి. హనుమంతరావు |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల ఎస్వీ రంగారావు, జమున, అంజలీదేవి, గుమ్మడి వెంకటేశ్వరరావు, ప్రభాకరరెడ్డి, బి. సరోజాదేవి, జయసుధ (రాణి మాలినీదేవి),[1] పండరీబాయి, విజయ నరేష్[2] |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నేపథ్య గానం | ఘంటసాల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. కోదండపాణి, పి. సుశీల |
నిర్మాణ సంస్థ | జయప్రద పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు
మార్చు- ఆడే పాడే కాలంలోనే అనుభవించాలి తేనెలూరు - పి.సుశీల, ఎస్.పి. బాలు
- ఇదిగో దేవుడు చేసిన బొమ్మా ఇది నిలిచేదేమో - ఎస్.పి. కోదండపాణి, పి.సుశీల
- ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు - సుశీల, ఎస్.పి. బాలు
- ఏవమ్మా జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో - ఎస్.పి. బాలు, సుశీల
- బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని నలుగురు కలసి సాగించారు పండంటి కాపురం (సంతోషం) - ఘంటసాల బృందం , రచన: దాశరథి.
- బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని (విషాదం) - ఘంటసాల, రచన: దాశరథి.
- మనసా కవ్వించకే నన్నిలా, ఎదురీదలేక కుమిలేను నేను, సుడిగాలిలో చిక్కినా నావలా - పి.సుశీల
మూలాలు
మార్చు- ↑ మన తెలంగాణ, సినిమా (హరివిల్లు) (12 September 2018). "సినిమాలే నా జీవితం..!". manatelangana.news (in ఇంగ్లీష్). వి. భూమేశ్వర్. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". రమేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)