పండంటి కాపురం
(1972 తెలుగు సినిమా)
TeluguFilm Pandanti Kapuram.jpg
దర్శకత్వం లక్ష్మీదీపక్
నిర్మాణం జి. హనుమంతరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల
ఎస్వీ రంగారావు,
జమున,
అంజలీదేవి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
ప్రభాకరరెడ్డి,
బి. సరోజాదేవి,
జయసుధ (రాణి మాలినీదేవి),
పండరీబాయి
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల,
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి. కోదండపాణి,
పి. సుశీల
నిర్మాణ సంస్థ జయప్రద పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలుసవరించు

  1. ఆడే పాడే కాలంలోనే అనుభవించాలి తేనెలూరు - పి.సుశీల, ఎస్.పి. బాలు
  2. ఇదిగో దేవుడు చేసిన బొమ్మా ఇది నిలిచేదేమో - ఎస్.పి. కోదండపాణి, పి.సుశీల
  3. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు - సుశీల, ఎస్.పి. బాలు
  4. ఏవమ్మా జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో - ఎస్.పి. బాలు, సుశీల
  5. బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని నలుగురు కలసి సాగించారు పండంటి కాపురం (సంతోషం) - ఘంటసాల బృందం
  6. బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని (విషాదం) - ఘంటసాల
  7. మనసా కవ్వించకే నన్నిలా, ఎదురీదలేక కుమిలేను నేను, సుడిగాలిలో చిక్కినా నావలా - పి.సుశీల

మూలాలుసవరించు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)