పగలే వెన్నెల (1989 సినిమా)

పగలే వెన్నెల మణిరత్నం దర్శకత్వంలో భవాని అమ్మ కంబైన్స్ బ్యానర్‌పై ఆర్.విజయకుమార్ నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. పగల్ నిలవు అనే తమిళ సినిమా దీనికి మూలం.[1] ఇందులో మురళి, శరత్ బాబు, రాధిక, రేవతి నటించగా, సంగీతాన్ని ఇళయరాజా అందించారు.

పగలే వెన్నెల
సినిమా పోస్టర్
దర్శకత్వంమణిరత్నం
రచనమణిరత్నం
నిర్మాతఆర్.విజయకుమార్
తారాగణంమురళి
రేవతి
శరత్ బాబు
రాధిక
ఛాయాగ్రహణంరామచంద్రబాబు
కూర్పుబి.లెనిన్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
భవాని అమ్మ కంబైన్స్
విడుదల తేదీ
1989
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ, దర్శకత్వం: మణిరత్నం
  • ఛాయాగ్రహణం: రామచంద్రబాబు
  • కూర్పు: బి.లెనిన్
  • సంగీతం: ఇళయరాజా
  • మాటలు, పాటలు: రాజశ్రీ
  • నిర్మాత: ఆర్.విజయకుమార్

పాటలు

మార్చు

ఈ సినిమాలోని పాటలకు ఇళయరాజా బాణీలు కట్టాడు.[1]

క్ర.సం పాట గాయకులు రచన
1 "ఊరేగెనే ఉల్లాసమా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ రాజశ్రీ
2 "నా కళ్ళలోనా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్
3 "అందాల జాబిలి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్‌
4 "వైదేహి సర్వం" వాణీ జయరామ్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 వెబ్ మాస్టర్. "Pagale Vennela (Mani Ratnam) 1989". ఇండియన్ సినిమా. Retrieved 26 October 2022.