పచ్చతోరణం (సినిమా)

పచ్చ తోరణం 1994 ఏప్రిల్ 22న విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ కింద ఘట్టమనేని హనుమంతరావు నిర్మించిన ఈ సినిమాకు ఆదుర్తి సాయిభాస్కర్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని రమేష్ బాబు, రంభ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి వాసూరావు సంగీతాన్నందించాడు. [1]

పచ్చతోరణం
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సాయిభాస్కర్
తారాగణం రమేష్ బాబు,
రంభ
సంగీతం సాలూరి వాసూరావు
నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • రమేష్ బాబు ఘట్టమనేని,
 • రంభ,
 • కోట శ్రీనివాస్ రావు,
 • బ్రహ్మానందం కన్నెగంటి,
 • బాలయ్య మన్నవ,
 • రాజా రవీంద్ర,
 • అర్చన,
 • సిల్క్ స్మిత,
 • గీతాంజలి రామకృష్ణ,
 • శిల్పా,
 • అనిత,
 • అనంత్,
 • కృష్ణవేణి,
 • సాయి కుమార్,
 • ఎ.వి.ఎస్.

సాంకేతిక వర్గం మార్చు

 • దర్శకత్వం: ఆదుర్తి సాయి భాస్కర్
 • నిర్మాత: హనుమంత రావు ఘట్టమనేని;
 • స్వరకర్త: సాలూరి వాసు రావు
 • సమర్పణ: కృష్ణ ఘట్టమనేని;
 • సహ నిర్మాత: ఘట్టమనేని వరప్రసాద్, ఘట్టమనేని నరసింహారావు
 • ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు
 • కథ: జి. హనుమంత రావు
 • స్క్రీన్ ప్లే: ఆదుర్తి సాయి భాస్కర్
 • సంభాషణలు: అప్పలాచార్య
 • సాహిత్యం: భువన చంద్ర, జొన్నవిత్తుల, అప్పలాచార్య
 • సినిమాటోగ్రఫీ: సీవీఎస్ రాంప్రసాద్
 • ఎడిటింగ్: విజయబాబు

మూలాలు మార్చు

 1. "Pacha Thoranam (1994)". Indiancine.ma. Retrieved 2022-12-21.

బాహ్య లంకెలు మార్చు