రంభ (ఆంగ్లం: Rambha) తెలుగు సినిమా పరిశ్రమలో నటి. ఈమె స్వస్థలం విజయవాడ. దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం చేసాడు.

రంభ
Rambha quick gun murugun.jpg
జన్మ నామంవిజయలక్ష్మి
జననం (1976-06-05) జూన్ 5, 1976 (వయస్సు 44)
విజయవాడ, కృష్ణా జిల్లా
భార్య/భర్త ఇంద్రన్ పద్మనాధన్
ప్రముఖ పాత్రలు అల్లుడా మజాకా
బొంబాయి ప్రియుడు
హిట్లర్

సినీ జీవితంసవరించు

రంభ నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితాసవరించు

వ్యక్తిగత జీవితముసవరించు

ఈమె మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకునింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక్క కుమారుడు.

ఇది కూడా చూడండిసవరించు

రంభ - ఇంద్రుని సభలో నర్తకి

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రంభ_(నటి)&oldid=2957786" నుండి వెలికితీశారు