పతంజలి తలపులు పుస్తకం కె.ఎన్.వై.పతంజలి గారి గురించి ఆయన స్నేహితులు, అభిమానులు, తోటి ఉద్యోగులూ, ఇతరులూ రాసిన వ్యాసాల సంకలనం.

వ్యాసాలు మార్చు

  1. గాంధీ : విశ్వేశ్వరరావు
  2. డాడీ... : శాంతి,నీలు, షాలు
  3. మిస్ యు డాడీ : శాలిని
  4. ఓన్లీ పతంజలి : మోహన్
  5. ధార్మికాగ్రహం : "మో"
  6. కృతజ్ఞతలు, పతంజలి గారూ! : కె.శ్రీనివాస్
  7. నా విస్తరాకు : నాయుడు గారు
  8. శ్మశానంలో పుష్ప వికసనం : అంబటి సురేంద్రరాజు
  9. "చూపున్న మాట" పతంజలి : శివారెడ్డి
  10. పతంజలి: ఒక జ్ఞాపక నిరుత్తర వ్యాఖ్య : దేవిప్రియ
  11. వీడురా మనవాడు, మొనగాడు.. : శివాజీ
  12. పతంజలి గురించి పతంజలి : తల్లావజ్జల పతంజలి శాస్త్రి
  13. తెలిసిన సంగతే!  : మందలపర్తి కిషోర్
  14. మనసు వెన్నపూస... మాట తేనె చినుకు.. రచన చురకత్తి : లక్ష్మణ్
  15. జ్ఞాపక సుధలు ... : లక్షణ్
  16. మా గురువుగారి గురువు : మహమ్మద్ ఖదీర్ బాబు
  17. రచన రచనలో ఉత్తుంగ కెరటం... పతంజలి : ప్రొ.చందూ సుబ్బారావు
  18. దొంగమాట చెప్పి దొంగలా పారిపోయాడు : అన్వర్
  19. విషాద హాస్య భీభత్సం పతంజలి సాహిత్యం: పగడాల నాగేందర్
  20. .. నేనెవరు? మీరెవరు? : మాధవ్ శింగరాజు
  21. రచనల్లో, పత్రికల్లో హంసలా పతంజలి: పురాణం శ్రీనివాస శాస్త్రి
  22. మహారచయిత - జరా మరణాలు : నరేష్ నున్నా
  23. ద గ్రేట్ డిక్టేటర్... : శంకర్
  24. కలమే కాదూ, గుణమూ గొప్పదే! : టి. వేదాంతసూరి
  25. నేర్చుకోదగిన పాఠాలు : డా. గోవిందరాజు చక్రధం
  26. చిరస్మరణీయుడు : కొమ్మినేని శ్రీనివాసరావు
  27. కె.ఎన్.వై.పతంజలి: అఫ్సర్
  28. పతంజలికి స్మృత్యంజలి : సీరపాణి
  29. వ్యంగ్యానికి చిరునామా.. :వీవీఎన్ శ్రీనివాస్
  30. పతంజలి గారికి భాష్పాంజలి : ధర్మపూడి విద్యాసాగర్
  31. పతంజలికి అంజలి : యామిజాల జగదీష్
  32. ఎమనేవార్సార్! : పున్నా కృష్ణమూర్తి
  33. పతంజలి జ్ఞాపకాలు : అదృష్టదీపక్
  34. చూపునిచ్చే పాట : తెలిదేవర భానుమూర్తి
  35. పతంజలి పెన్ను : ఎన్. గోపి
  36. వాగ్విశ్రాంతి : ఎం.ఎస్.నాయుడు
  37. ప "తంజలి" : యలమర్తి అనూరాధ
  38. అంజలీ.. ఓ.. పతంజలీ.. : పోరండ్ల శ్రీనివాస్
  39. నీ జ్ఞాపకాల పుష్పాలు : మేడిచర్ల సూర్యప్రకాశరావు
  40. వెంటాడే వాక్యం: అరసవిల్లి కృష్ణ
  41. పతంజలి అక్షర పతంగం : వి.సూర్యారావు
  42. మానని గాయం! : మొహమ్మద్ ఖాన్
  43. దటీజ్ పతంజలి !! : య్హం.జి.ఇక్బాల్
  44. సులోచనాలోచనాలు : డి.సూర్యనారాయణరావు
  45. పతంజలి, ది గ్రేట్... : జనస్వాల
  46. వాడొక్కడే : ప్రకాష్
  47. పతంజలీ నిన్ను దలంచి..! : ఎన్. రఘు
  48. ప్రణమామ్యహం : సుజాత పట్వారీ
  49. మరణానందాలకు వారసత్వం వద్దు : పాబ్లోనెరూడా
  50. ఆయనకు సాటి ఆయనే : కె.వి.యస్.వర్మ
  51. పతంజలి వాక్యం ప్రాణంతోనే ఉంది! : సతీష్ చందర్
  52. విషాద హాస్య భీభత్సం పతంజలి సాహిత్యం: పగడాల నాగేందర్
  53. వ్యంగ్య భాష్యకారుడు పతంజలి: సి హెచ్ శ్రీనివాసరావు
  54. పతంజలి రచనలు : నీరజ జవ్వాది
  55. పాటగా మారిన చూపు : జి.ఆర్.మహర్షి
  56. పతంజలి ప్రస్థాన ప్రారంభం: టి.షణ్ముఖరావు
  57. వెంటాడుతున్న ఊడుగపూర పరిమళం: గొరుసు జగదీశ్వరరెడ్డి
  58. మూడు కాలాలకు వెలిగే మూడు లాంతర్లు : అట్టాడ అప్పలనాయుడు
  59. సంచలన భాష్యకారుడు : దాట్ల దేవదానం రాజు
  60. పతంజలి... ప్యారిస్ కార్నర్.. నేను !! : పంతుల జోగారావు
  61. నేనెరిగిన పతంజలి: కె;.రఘుపతి
  62. పతంజలి బావకు కన్నీటి కైమోడ్పు : పెన్మెత్స సూరిబాబు
  63. నీతి తప్పిన లోకంపై నిప్పుల కొరడా పతంజలి : మిత్ర సాహితి
  64. స్మృతుల లోగిళ్ళు : నీరజ జవ్వాది
  65. ధిక్కారం.. ఆ అక్షరాలకు అలంకారం: కే.వీ.
  66. పతంజలి వర్సెస్ ఏక్యూఖాన్ : పి.మోహన్
  67. వెంటాడే కథలు : సీతారాం
  68. నమస్కారం: హెచ్చార్కె
  69. యోధుడికి మరణం లేదు : నందిగం కృష్ణారావు
  70. పతంజలి విలక్షణత : మంతెన కృష్ణంరాజు
  71. లాంగ్ లిప్ పతంజలి : మోహన్
  72. జామి వెళ్ళక్కర్లేదు ! : చింతకింది శ్రీనివాసరావు
  73. హిజ్ మాస్టర్స్ వాయిస్: మునికిష్ణ
  74. పతంజలి కన్నుమూత
  75. కె.ఎన్.వై.పతంజలి సంతాప సభ
  76. చూపున్న పాట ప్రయాణం
  77. పతంజలి రచనలు.

అభిప్రాయాలు మార్చు

ఆయన గురించి కొందరి మాటలు:

  • “మిత్రులందరికీ ఆయన స్మృతి ఒక దవనం. అది పరిమళిస్తూ ఉంటూ, నెమరువేసుకునే కొలది బాధగానూ, రుచిగానూ, శక్తి నింపేట్టుగానూ, నిలబెట్టేట్టుగానూ ఉంటుంది.” -శివారెడ్డి.
  • “ముందుకు మిగిలాడు పతంజలి. మనము వెనుకకు మిగిలామంతే!” – విశ్వేశ్వరరావు.
  • అతడి మాటలకు అక్షరాలు లేవు., అతడొక వాక్య విస్మృతి., అతడొక వాగ్విశ్రాంతి -ఏం.ఎస్.నాయుడు
  • ఏదో ఒక పేజీ చదివాక, మన రక్తంలోకి జోరబడతాడు! -అరసవిల్లి కృష్ణ
  • “కవిత్వంలో వక్రోక్తి అంటారే, అదే పతంజలి” -అంబటి సురేంద్రరాజు.

చదవండి మార్చు

  • ఈ పుస్తకాన్ని కినిగి వెబ్‌సైట్ లో చదవండి.[1] Archived 2016-03-04 at the Wayback Machine