పద్మనాభనగర్ కాలనీ

తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ప్రాంతం

పద్మనాభనగర్ కాలనీ అనేది తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ప్రాంతం. ఇది మెహదీపట్నంలోని ఖాదర్ బాగ్ సమీపంలో పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే, లక్ష్మీనగర్ కాలనీల పక్కన ఉంది.

పద్మనాభనగర్ కాలనీ
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
500 028
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు
శాసనసభ నియోజకవర్గంకార్వాన్
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో బృందావన్ కాలనీ, ఖాదర్ బాగ్, దిల్షాద్ నగర్ కాలనీ, డ్రీమ్ స్టేట్, సాలార్ జంగ్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[1]

ప్రార్థనా మందిరాలు

మార్చు
  1. సాయిబాబా దేవాలయం
  2. గణపతి దేవాలయం
  3. శివాలయం
  4. దుర్గా దేవాలయం
  5. హనుమాన్ దేవాలయం
  6. మస్జిద్-ఎ-సల్మా
  7. మదీనా మస్జిద్

విద్యాసంస్థలు

మార్చు
  • సింధు మహిళా డిగ్రీ కళాశాల
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
  • సిలికాన్ వ్యాలీ స్కూల్
  • ఫౌండేషన్ ఇంటర్నేషనల్ స్కూల్
  • కాకతీయ విద్యానికేతన్

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మీదుగా లక్డికపూల్, టోలీచౌకీ, బాపుఘాట్, సికింద్రాబాద్, ఇసిఐఎల్, లింగంపల్లి, భెల్, మెహదీపట్నం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[2] ఇక్కడికి సమీపంలో లక్డీకాపూల్, నాంపల్లి రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "Padmanabha Nagar Locality". www.onefivenine.com. Archived from the original on 2016-04-13. Retrieved 2022-11-30.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-11-30.