పద చతురస్రమును ఆంగ్లంలో వర్డ్ స్క్వేర్ అంటారు. ఇది అక్రోస్టిక్ అనే వింత కవిత్వంలో ఒక ప్రత్యేక రకం. ఒక చతురస్రం గ్రిడ్ లో అడ్డంగా ఎన్ని పదాలు ఉంటాయో, అవే పదాలు నిలువు వరుసలోను కూర్చబడి ఉంటాయి. పద చతురస్రంలో వాడిన ప్రతి పదంలో అక్షరాల సంఖ్య సమానంగా ఉంటుంది. అందువలన దీనిని చతురస్రం యొక్క పద క్రమం లేక పద చతురస్రం అంటారు.

Sator Square in Oppede, Luberon, France

ఉదాహరణకు ఇది 5 ఆర్డర్ చతురస్రం: ఇది లాటిన్ భాషలో లభ్యమైన పద చట్రం.

S A T O R
A R E P O
T E N E T
O P E R A
R O T A S

ఆంగ్లంలో పద చతురస్రం మార్చు

H E A R T
E M B E R
A B U S E
R E S I N
T R E N D

తెలుగులో పద చతురస్రం మార్చు

ఉదాహరణకు తెలుగులో 3వ ఆర్డర్ చతురస్రం

సీ కా య
కా ర ము
య ము డు

నవీన ఆంగ్ల పద చతురస్రాలు మార్చు

1859 లో ఆరు భుజం కలిగిన పద చతురస్రం నమూనా లభ్యమయింది. 1877లో 7X7, 1884 లో 8X8, 1897 9X9 లో పదచతుస్రాలు లభ్యమయ్యాయి.[1]

ఈ క్రింది కొన్ని ఆంగ్ల పద చతురస్రాలను ఉన్నాయి.

A N O B I T C A R D H E A R T G A R T E R B R A V A D O L A T E R A L S
O N I C E A R E A E M B E R A V E R S E R E N A M E D A X O N E M A L
T E N R E A R A B U S E R E C I T E A N A L O G Y T O E P L A T E
D A R T R E S I N T R I B A L V A L U E R S E N P L A N E D
T R E N D E S T A T E A M O E B A S R E L A N D E D
R E E L E D D E G R A D E A M A N D I N E
O D Y S S E Y L A T E E N E R
S L E D D E R S

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Eckler, A. Ross (2005). "A History of the Ten-Square". In Cipra, Barry Arthur; Demaine, Erik D.; Demaine, Martin L.; Rodgers, Tom (eds.). Tribute To A Mathemagician. A K Peters, Ltd. pp. 85–91. ISBN 978-1-56881-204-5. Retrieved 2008-08-25.