పనబాక లక్ష్మి (జ: 6 అక్టోబర్, 1958) భారత పార్లమెంటు సభ్యురాలు, ప్రస్తుత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. ఈమె 11వ, 12వ, 14వ లోక్‌సభలకు ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

పనబాక లక్ష్మి
పనబాక లక్ష్మి

జౌళి శాఖ సహాయమంత్రిగా 2012 లో ముంబైలో ఒక సమావేశంలో ప్రసంగిస్తున్న పనబాక లక్ష్మి


నియోజకవర్గం నెల్లూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1958-10-06) 1958 అక్టోబరు 6 (age 66)
నెల్లూరుజిల్లా కావలి , ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి పనబాక కృష్ణయ్య
సంతానం 2 కుమార్తెలు
నివాసం నెల్లూరు
May 12, 2006నాటికి

ఆమెను 2024 అక్టోబరు 30న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది.[1][2]

బయటి లింకులు

మార్చు
  1. "తితిదే ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు". Eenadu. 31 October 2024. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
  2. "టీటీడీ పాలకమండలి తుది జాబితా ఇదే." Andhrajyothy. 1 November 2024. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.