నెల్లూరు లోకసభ నియోజకవర్గం
నెల్లూరు లోకసభ నియోజకవర్గం అనేది ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలుసవరించు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులుసవరించు
లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ మొదటి 1952-57 బి.రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్ధి రెండవ 1957-62 ఆర్.లక్ష్మీనరసారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు మూడవ 1962-67 బి.అంజనప్ప భారత జాతీయ కాంగ్రెసు నాలుగవ 1967-71 మద్ది సుదర్శనం భారత జాతీయ కాంగ్రెసు ఐదవ 1971-77 డి.కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెసు ఆరవ 1977-80 డి.కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెసు ఏడవ 1980-84 డి.కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెసు ఎనిమిదవ 1984-89 పసల పెంచలయ్య తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 పుచ్చలపల్లి పెంచలయ్య భారత జాతీయ కాంగ్రెసు పదవ 1991-96 కుడుముల పద్మశ్రీ భారత జాతీయ కాంగ్రెసు పదకొండవ 1996-98 పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెసు పన్నెండవ 1998-99 పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెసు పదమూడవ 1999-04 ఉక్కల రాజేశ్వరమ్మ తెలుగుదేశం పార్టీ పద్నాలుగవ 2004-09 పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెసు పదిహేనవ 2009-12 మేకపాటి రాజమోహన రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదిహేనవ 2012-14 మేకపాటి రాజమోహన రెడ్డి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహారవ 2014-ప్రస్తుతం మేకపాటి రాజమోహన రెడ్డి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
2009 ఎన్నికలుసవరించు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. [1]
2009 లో ఫలితాలను చూపే చిత్రం
మేకపాటి రాజమోహన రెడ్డి (42.92%)
వంటేరు వేణు గోపాలరెడ్డి (37.43%)
జాన రామచంద్రయ్య (13.78%)
ఇతరులు (5.88%)
భారత సాధారణ ఎన్నికలు,2009:నెల్లూరు | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బసపా | ఎస్.పద్మ నాగేశ్వరరావు | 7,299 | 0.73 | ||
భాజపా | బాతిన నరశింహారావు | 16,727 | 1.67 | ||
కాంగ్రెస్ | మేకపాటి రాజమోహన రెడ్డి | 4,30,235 | 42.92 | ||
తె.దే.పా | వంటేరు వేణు గోపాలరెడ్డి | 3,75,242 | 37.43 | ||
ప్ర.రా.పా | జాన రామచంద్రయ్య | 1,38,111 | 13.78 | ||
లో.స.పా | వేమూరి భాస్కరరావు | 10,751 | 1.07 | ||
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | సిద్దిరాజు సత్యనారాయణ | 3,3271 | 0.35 | ||
స్వతంత్ర అభ్యర్ది | కరీముల్లా | 10,189 | 1.02 | ||
స్వతంత్ర అభ్యర్ది | ముచ్చకల శేఖర్ యాదవ్ | 2,090 | 0.21 | ||
స్వతంత్ర అభ్యర్ది | వెంకట భాస్కర రెడ్డి దిరిసల | 2,057 | 0.21 | ||
స్వతంత్ర అభ్యర్ది | సయ్యద్ హంజా కుస్సైనీ | 6,247 | 0.62 | ||
మెజారిటీ | 54,993 | 5.4 | |||
మొత్తం పోలైన ఓట్లు | 10,02,419 | 69.09 | |||
కాంగ్రెస్ గెలుపు | మార్పు | -10.89 |
2014 ఎన్నికలుసవరించు
భారత సార్వత్రిక ఎన్నికలు, 2014:నెల్లూరు]][2] | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
వై.కా.పా | మేకపాటి రాజమోహన రెడ్డి | 576,396 | 48.53 | ||
తె.దే.పా | అడాల ప్రభాకరరెడ్డి | 562,918 | 47.40 | ||
కాంగ్రెస్ | నారాయణ రెడ్డి వాకాటి | 22,870 | 1.93 | ||
JSP | సయ్యద్ హనీఫ్ | 5,578 | 0.47 | ||
Rajyadhikara Party | చంద్రశేఖర్ యాదవ్ | 4,112 | 0.35 | ||
బసపా | పట్టపు రవి | 3,299 | 0.28 | ||
ARPS | చెమికాల తిరుపతి | 1,424 | 0.12 | ||
Pyramid Party of India | కోలాటి గోపీనాథ్ | 999 | 0.08 | ||
స్వతంత్ర అభ్యర్ది | మల్యాద్రి రావులకోల్లు | 875 | 0.07 | ||
స్వతంత్ర అభ్యర్ది | మేడ మల్లారెడ్డి | 820 | 0.07 | ||
స్వతంత్ర అభ్యర్ది | ఆనందరావు సోమపల్లి | 760 | 0.06 | ||
స్వతంత్ర అభ్యర్ది | పందిటి సుబ్బయ్య | 736 | 0.06 | ||
స్వతంత్ర అభ్యర్ది | మల్లి వెంకటేశ్వర్లు | 686 | 0.06 | ||
స్వతంత్ర అభ్యర్ది | నవీన్ సుకపల్లి | 626 | 0.05 | ||
NOTA | None of the Above | 5,549 | 0.47 | ||
మెజారిటీ | 13,478 | 1.13 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,187,648 | 73.94 | +4.85 | ||
YSR Congress గెలుపు | మార్పు |
మూలాలుసవరించు
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ NELLORE LOK SABHA (GENERAL) ELECTIONS RESULT