పరారీ 2023లో విడుదలైన తెలుగు సినిమా. ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్‌పై జివివి గిరి నిర్మించిన ఈ సినిమాకు సాయి శివాజీ దర్శకత్వం వహించాడు. యోగేశ్వర్, అతిధి, సుమన్, ఆలీ, జీవా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 7న విడుదల చేసి[1], సినిమాను మార్చి 30న విడుదలైంది.[2][3]

పరారీ
దర్శకత్వంసాయి శివాజీ
స్క్రీన్ ప్లేసాయి శివాజీ
నిర్మాత
  • జివివి గిరి


తారాగణం
ఛాయాగ్రహణంగరుడ వేగా అంజి
కూర్పుగౌతంరాజు
సంగీతంమహిత్ నారాయణ్
నిర్మాణ
సంస్థ
  • శ్రీ శంకర ఆర్ట్స్
విడుదల తేదీ
30 మార్చి 2023 (2023-03-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: శ్రీ శంకర ఆర్ట్స్
  • నిర్మాత: జివివి గిరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయి శివాజీ
  • సంగీతం: మహిత్ నారాయణ్[4]
  • సినిమాటోగ్రఫీ: గరుడ వేగా అంజి
  • పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల
  • ఎడిటర్: గౌతమ్ రాజు
  • ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్
  • ఫైట్స్ :నందు
  • కొరియోగ్రఫీ: జానీ, భాను

మూలాలు

మార్చు
  1. Prabha (18 March 2023). "ప‌రారీ ట్రైల‌ర్ రిలీజ్". Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.
  2. Namasthe Telangana (18 March 2023). "వినోదాల 'పరారీ'". Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.
  3. Andhra Jyothy (7 March 2023). "పరారీ.. పరారీ". Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.
  4. Namasthe Telangana (24 March 2023). "ఏమో ఏమో ఈ ప్రేమ". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=పరారీ&oldid=3884098" నుండి వెలికితీశారు