పరాశక్తి
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణన్ పంజు
రచన కరుణానిధి
తారాగణం శివాజీ గణేశన్,
పండరీబాయి,
శ్రీరంజని
సంగీతం ఆర్. సుదర్శనం
నిర్మాణ సంస్థ ఎ.వి.యం. ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అందాలు చిలికేటి చిలుకా చెందామర పువ్వల రేఖ - టి. ఎస్. భగవతి
  2. ఇహ జీవన శోభల మించు దీపమే హృదయరాణి రూపం - ఎ. ఎం. రాజా, పి. సుశీల
  3. ఓ వలపుగల దొర ఇంపుగొల్పు చెలి పలుకు - టి. ఎస్. భగవతి
  4. కొత్త పిల్లా మనసు గొనిపోవు దొర తమ చిత్తంబు తెలుసకోండి - పి. సుశీల
  5. జనులంతా సుఖము పొందాలి శాంతి సంపద పెంపు - టి. ఎస్. భగవతి
  6. పూమాల నీవు పొలుపారి నేలపాలై దొరలేవిలా - టి. ఎస్. భగవతి

మూలాలుసవరించు