పరేషాన్
2023లో రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం
పరేషాన్ 2023లో తెలుగులో విడుదలకానున్న సినిమా.[2] వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్దార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమాకు రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించాడు. రానా దగ్గుబాటి సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో తిరువీర్,[3] పావని కరణం, బన్నీ అభిరామ్, సాయి ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించారు.
పరేషాన్ | |
---|---|
దర్శకత్వం | రూపక్ రొనాల్డ్‌సన్ |
రచన | రూపక్ రొనాల్డ్‌సన్ |
నిర్మాత | సిద్దార్థ్ రాళ్లపల్లి |
తారాగణం | తిరువీర్ పావని కరణం మురళీధర్ |
ఛాయాగ్రహణం | వాసు పెండెం |
కూర్పు | హరిశంకర్ |
సంగీతం | యశ్వంత్ నాగ్ |
నిర్మాణ సంస్థ | వాల్తేరు ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2023 జూన్ 2[1] |
సినిమా నిడివి | 135 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- తిరువీర్ (ఐసాక్)
- పావని కరణం (శిరీష)
- బన్నీ అభిరామ్ (పాషా)
- సాయి ప్రసన్న (రజిత)
- అర్జున్ కృష్ణ (సత్తి)
- బుద్దెర ఖాన్
- రవి
- రాజు బేడిగల
- శృతి రాయన్
- అంజి వల్గుమాన్ (మల్లేష్)
- మురళీధర్ గౌడ్
- పద్మ
- వసంత
- సురభి రాఘవ
- శివరామ్
- సాయి కిరణ్ యాదవ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: వాల్తేరు ప్రొడక్షన్స్
- నిర్మాత: సిద్దార్థ్ రాళ్లపల్లి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రూపక్ రొనాల్డ్‌సన్
- సంగీతం: యశ్వంత్ నాగ్
- సినిమాటోగ్రఫీ: వాసు పెండెం
- అసోసియేట్ ప్రొడ్యూసర్: విశ్వదేవ్ రాచకొండ, హేమ రాళ్లపల్లి
- ఎడిటర్: హరిశంకర్
- ఆర్ట్: శ్రీపాల్
- పాటలు : అక్కల చంద్రమౌళి
- అడిషనల్ సినిమాటోగ్రాఫర్: సునీల్
- సౌండ్ ఇంజనీర్: కృష్ణం రాజు ఆరుముగం
- లైన్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ విన్సెంట్
- కో - డైరెక్టర్స్ : పండిత్ విజయ్ కుమార్
ఆర్యన్ శాండీ
ప్రచారం
మార్చుతెలంగాణ మాండలికంలో రూపొందించిన ఈ సినిమా టీజర్‌ను 2023 ఫిబ్రవరి 20న విడుదల చేశారు.[4] టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
రానా దగ్గుబాటి సమర్పణలో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా 2023, ఏప్రిల్ 5న ఒక కామెడీ వీడియోను రానా విడుదల చేశాడు. సమోసా ప్రధాన అంశంగా వచ్చిన వీడియో అందరిని అలరించింది.[5]
2023, ఏప్రిల్ 21న హైదరాబాదులోని పివీఆర్ ఆర్.కె. సినిఫ్లెక్స్ లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం, పత్రికా సమావేశం జరిగింది.[6]
మూలాలు
మార్చు- ↑ Mana Telangana (5 May 2023). "జూన్ 2న 'పరేషాన్' విడుదల". Mana Telangana. Archived from the original on 5 May 2023. Retrieved 5 May 2023.
- ↑ Sakshi (22 February 2023). "పల్లెటూర్లో పరేషాన్". Archived from the original on 23 February 2023. Retrieved 23 February 2023.
- ↑ "Actor Thiruveer: Theatre and cinema helped me survive". The Hindu. 2023-05-30. ISSN 0971-751X. Archived from the original on 2023-05-30. Retrieved 2023-05-31.
- ↑ "ఎంటర్‌టైనింగ్‌గా తిరువీర్ పరేషాన్ టీజర్". 21 February 2023. Archived from the original on 23 February 2023. Retrieved 23 February 2023.
- ↑ "Rana Daggubati: రానా దగ్గుబాటి 'పరేషాన్'.. ఈ సమోసా గోల ఏందివయ్యా..!". Samayam Telugu. 2023-04-05. Archived from the original on 2023-05-05. Retrieved 2023-05-05.
- ↑ "Pareshan: కొత్త రకమైన కామెడీతో 'పరేషాన్'". EENADU. 2023-05-22. Archived from the original on 2023-05-23. Retrieved 2023-05-22.