బన్నీ అభిరామ్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2018లో విడుదలైన కిరాక్‌ పార్టీ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.[1][2]

బన్నీ అభిరామ్
జననం8 మార్చి 1990
జాతీయత భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2018 - ప్రస్తుతం
తల్లిదండ్రులుకే.సత్యనారాయణ, కే.సరోజ
బంధువులుమనోజ్(సోదరుడు)

జననం, విద్యాభాస్యం

మార్చు

బన్నీ అభిరామ్ 1990 మార్చి 8లో కే.సత్యనారాయణ, కే.సరోజ దంపతులకు కొత్తగూడెంలో జన్మించాడు. ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి. బన్నీ అభిరాన్ మంచిర్యాలలోని శ్రీ ఉషోదయ హైస్కూల్ లో పదవ తరగతి వరకు, హన్మకొండ లోని గ్రీన్ వుడ్ కళాశాలలో ఇంటర్మీడియట్, రామగుండం లోని సింధూర ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు.

సినీ జీవితం

మార్చు

బన్నీ అభిరామ్ బీటెక్ పూర్తి చేశాక హైదరాబాద్ వచ్చి సాప్ట్‌వేర్ ఉద్యోగిగా కొంతకాలం పనిచేశాడు. ఆయన సినిమాలపై ఇష్టంతో 2013లో ఉద్యోగాన్ని వదులుకొని సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. బన్నీ అభిరాన్ తొలిసారిగా 2017లో రంగ దేవా లఘు చిత్రంలో నటించి మంచి గుర్తింపునందుకొని మ్యాన్ ఇన్ ది మిర్రర్, లిపి, మనసానమః అనే లఘు చిత్రాల్లో నటించాడు. ఆయన 2018లో కిరాక్‌ పార్టీ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.[3]

నటించిన సినిమాలు

మూలాలు

మార్చు
  1. "From an award-winning short film to 'George Reddy' biopic, actor Bunny Abiran opens up on his journey - Times of India" (in ఇంగ్లీష్). 24 December 2019. Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
  2. Pynr (22 June 2023). "When in 'intense pressure', Goa is Bunny Abhiran's go-to place - The Pioneer". Archived from the original on 15 July 2023. Retrieved 15 July 2023.
  3. Telangana Today (2019). "Bunny Abiran gets ready to hit bull's eye - Telangana Today English" (in ఇంగ్లీష్). Retrieved 26 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. Telangana Today (28 May 2021). "Telugu film industry hopes for better days soon". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
  5. Telangana Today (11 July 2023). "Being persistent is paying off for Bunny Abhirram". Archived from the original on 15 July 2023. Retrieved 15 July 2023.