"పర్నాస" కృష్ణా జిల్లా గుడివాడ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పర్నాస
—  రెవెన్యూయేతర గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం గుడివాడ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో పల్లపోతు బసవయ్య, సర్పంచిగా ఎన్నికైనాడు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు
  • శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి : ఈ ఆలయానికి 250 సంవత్సరాల చరిత్ర ఉన్నదని గ్రామస్థుల కథనం.[1]
  • శ్రీ వరసిద్ధి గణపతి,
  • శ్రీ విశాలక్షీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారల దేవాలయం

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు

మార్చు

పర్నాస గ్రామంలోని విద్యార్థులు కరాటే పోటీలలో తమ సత్తా చాటారు. కరాటే పోటీలలో, కృష్ణా జిల్లాలో మొదటి స్థానంలో నిలిచి శభాష్ అనిపించుకున్నారు. 2014, మార్చి-16న హైదరాబాదులోని భీంలి గార్డెన్సులో, టైగర్ కుంగ్-ఫూ అకాడమీ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో, 15 ఏళ్ళ వయసు విభాగంలో, గోళ్ళ రవి కృష్ణా జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాడు. గోళ్ళ మహేశ్, గోళ్ళ శ్యాం ప్రతిభ చూపినారు. [2]

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు

[1] ఈనాడు కృష్ణా; 2013, అక్టోబరు-20; 8వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2014, మార్చి-22; 6వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-15; 32వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=పర్నాస&oldid=3545032" నుండి వెలికితీశారు