జాతీయ రహదారి 69
(జాతీయ రహదారి 69 (భారతదేశం) నుండి దారిమార్పు చెందింది)
జాతీయ రహదారి 69 భారతదేశంలో ఒక ప్రధానమైన జాతీయ రహదారి. ఇది కర్ణాటక లోని హొన్నవర నుండి ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట వరకు నడుస్తుంది.[1] ఇది, పాత జాతీయ రహదారులైన 206, 234 లుగా ఉండేది.[2]
National Highway 69 | |
---|---|
ముఖ్యమైన కూడళ్ళు | |
పశ్చిమం చివర | కర్ణాటక సరిహద్దు |
దక్షిణం చివర | చిత్తూరు రొడ్డు, ఆంధ్ర ప్రదేశ్ |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాథమిక గమ్యస్థానాలు | రాయచూరు - ఉరవకొండ - అనంతపురం - మదనపల్లె - కృష్ణగిరి రొడ్డు |
రహదారి వ్యవస్థ | |
రాష్ట్రాల వారి పొడవు
మార్చు- ఆంధ్రప్రదేశ్ – 62.00 కి.మీ. (38.53 మై.)[2]
దారి
మార్చుకర్ణాటకలో హొన్నవార్, సాగర, శివమొగ్గ, తరికెరె, కాడూర్, బనవార, హులియార్, బుక్కపట్నం, సిరా, మధుగిరి, గౌరిబిదనూర్, చిక్కబళ్లాపూర్, శిడ్లఘట్ట, చింతామణి, శ్రీనివాసపుర, మూల్బాగల్, నంగలీ, ఆంధ్రప్రదేశ్ లో పలమనేరు, చిత్తూరు దీని మార్గంలో వున్నాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో NH 69 (India)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.