పల్లా వెంకట్ రెడ్డి
పల్లా వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారత కమ్యునిస్టు పార్టీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు. ఆయన 2009 నుండి 2014 వరకు ఎమ్మెల్యేగా పని చేసి, 2018 వరకు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా,[1] 2018 నుండి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పని చేస్తున్నాడు.[2]
పల్లా వెంకట్ రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2009 - 2014 | |||
ముందు | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | ఉజ్జిని యాదగిరిరావు | ||
నియోజకవర్గం | మునుగోడు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1951 నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | సి.పి.ఐ పార్టీ |
నియోజకవర్గం నుండి పోటీ
మార్చుసంవత్సరం | అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 93 | మునుగోడు | జనరల్ | కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | తెరాస | 65496 | పల్లా వెంకట్ రెడ్డి (నాల్గో స్థానం) | సిపిఐ | 20952 |
2004 | 293 | మునుగోడు | జనరల్ | పల్లా వెంకట్ రెడ్డి | సిపిఐ | 55252 | చిలువేరు కాశీనాథ్ | తె.దే.పా | 43967 |
మూలాలు
మార్చు- ↑ Sakshi (14 November 2018). "సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే". Retrieved 18 November 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (5 April 2018). "సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పల్లా వెంకట్ రెడ్డి". Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.