పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, పశ్చిమ రైల్వేమండలం ద్వారా నిర్వహిస్తున్న ఒక సూపర్‌ఫాస్ట్ఎక్స్‌ప్రెస్ రైలు. ఇదిముంబై లో గల బాంద్రా టెర్మినల్ నుండిఅమృత్‌సర్ వరకు ప్రయాణిస్తుంది.అక్కడి నుండి కొన్ని కోచ్లను వేరుచేసి 22925/26 నెంబరుతో కాల్కా వరకు పంపిస్తారు.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ | ||||
తొలి సేవ | 24డెసెంబర్ 1956 | ||||
ప్రస్తుతం నడిపేవారు | పశ్చిమ రైల్వే మండలం | ||||
మార్గం | |||||
మొదలు | బాంద్రా టెర్మినస్,ముంబై | ||||
ఆగే స్టేషనులు | 40 | ||||
గమ్యం | అమృత్‌సర్ | ||||
ప్రయాణ దూరం | 1,821 కి.మీ. (1,132 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 31 hours 10 minutes | ||||
రైలు నడిచే విధం | రోజువారి | ||||
రైలు సంఖ్య(లు) | 12925 / 12926 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎ.సి మొదటి,రెండవ,మూడవ తరగతి, స్లీపర్ క్లాస్, జనరల్ | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు | ||||
పడుకునేందుకు సదుపాయాలు | కలదు | ||||
ఆహార సదుపాయాలు | పాంట్రీ కార్ కలదు | ||||
చూడదగ్గ సదుపాయాలు | No rake sharing but maintains 4 separate rakes for service | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | Standard Indian Railway coaches | ||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 110 km/h (68 mph) maximum 60.43 km/h (38 mph), including halts | ||||
|
చరిత్ర
మార్చుపశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను 1956 డిసెంబర్ 24 న ప్రారంభించారు.ఈ రైలు మొదటగా ముంబై సెంట్రల్ నుండి అమృత్‌సర్ వరకు నడిపేవారు.తరువాత దీనిని బాంద్రా టెర్మినల్ నుండి అమృత్‌సర్ వరకు నడిచే విధంగా మార్పులు చేసారు.పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ముంబై సెంట్రల్ నుండి బాంద్రా కు మార్చబడ్డ మొదటి ఎక్స్‌ప్రెస్.దీనిని పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు.
ప్రయాణ మార్గం
మార్చుపశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ముఖ్య ప్రాంతాలైన సూరత్,గోధ్రా,కోట,సవాయ్ మాధోపూర్,మధుర,ఫరిదాబాద్,న్యూఢిల్లీ,పానిపట్,అంబాలా,లుధియానా,జలంధర్ లమీదుగా ప్రయాణిస్తూ అమృత్‌సర్ చేరుతుంది.
కోచ్ల అమరిక
మార్చుపశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో ఒక మొదటి తరగతి ఎ.సి భోగి, 3 రెండవ తరగతి ఎ.సి భోగీలు,5 మూడవ తరగతి ఎ.సి భోగీలు,8 స్లీపర్ భోగీలు,3 జనరల్ భోగీలు,1 పాంట్రీ కార్ ,2 యస్.ఎల్.ఆర్ లతో కలిపి మొత్తం 24 భోగీలు ఉంటాయి.
Loco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
HCP | UR | S1 | S2 | S3 | S4 | S5 | S6 | PC | B1 | B2 | B3 | B4 | A2 | A1 | HA1 | UR | UR | SLR | S7 | S8 | B5 | A3 | SLR |
సమయ సారిణి
మార్చుసం | కోడ్ | స్టేషను పేరు | 12925:పశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | ||||
రాక | పోక | ఆగు
సమయం |
దూరం | రోజు | |||
1 | BDTS | బాంద్రా టెర్మినస్,ముంబై | ప్రారంభం | 12:00 | 0.0 | 1 | |
2 | ADH | అంధేరీ | 12:14 | 12:17 | 3ని | 6.1 | 1 |
3 | BVI | బోరివలి | 12:34 | 12:37 | 3ని | 18.4 | 1 |
4 | DRD | దాహను రోడ్ | 13:50 | 13:52 | 2ని | 108.4 | 1 |
5 | VAPI | వాపి | 14:23 | 14:25 | 2ని | 156.9 | 1 |
6 | BL | వల్సాడ్ | 14:48 | 14:51 | 3ని | 183.2 | 1 |
7 | NVS | నవ్సారి | 15:30 | 15:35 | 5ని | 222.3 | 1 |
8 | ST | సూరత్ | 16:15 | 16:20 | 5ని | 252.1 | 1 |
9 | BH | బారూచ్ జంక్షన్ | 17:04 | 17:06 | 2ని | 311.3 | 1 |
10 | BRC | వడోదర | 18:03 | 18:13 | 10ని | 381.8 | 1 |
11 | BRS | గోధ్రా | 19:18 | 19:20 | 2ని | 455.6 | 1 |
12 | JDA | దాహోద్ | 20:13 | 20:15 | 2ని | 528.7 | 1 |
13 | MGM | మేఘనగర్ | 20:37 | 20:39 | 2ని | 561.9 | 1 |
14 | RTM | రత్లం జంక్షన్ | 22:20 | 22:30 | 10ని | 642.3 | 1 |
15 | NAD | నగ్దా జంక్షన్ | 23:23 | 23:25 | 2ని | 683.7 | 1 |
16 | SGZ | శ్యామ్గఢ్ | 00:24 | 00:26 | 2ని | 775.5 | 2 |
17 | RMA | రామ్గంజ్ మంది జంక్షన్ | 01:08 | 01:10 | 2ని | 836.9 | 2 |
18 | KOTA | కోట | 02:10 | 02:15 | 5ని | 909.1 | 2 |
19 | SWM | సవాయ్ మాధోపూర్ జంక్షన్ | 03:48 | 03:50 | 2ని | 1017.0 | 2 |
20 | GGC | గంగాపూర్ సిటీ | 04:40 | 04:42 | 2ని | 1080.8 | 2 |
21 | HAN | హిందున్ | 05:13 | 05:156 | 2ని | 1125.0 | 2 |
22 | BXN | బయాన జంక్షన్ | 05:48 | 05:50 | 2ని | 1157.9 | 2 |
23 | BTE | భరత్‌పుర్ | 06:20 | 06:22 | 2ని | 1199.9 | 2 |
24 | MTJ | మధుర | 07:45 | 07:50 | 5ని | 1233.4 | 2 |
25 | FDB | ఫరిదాబాద్ | 09:29 | 09:31 | 2ని | 1346.4 | 2 |
26 | NZM | హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ | 10:03 | 10:05 | 2ని | 1367.4 | 2 |
27 | NDLS | క్రొత్త ఢిల్లి | 10:40 | 11:05 | 25ని | 1374.7 | 2 |
28 | SZM | సబ్జీ మండీ | 11:19 | 11:21 | 2ని | 1378.8 | 2 |
29 | SNP | సోనిపట్ | 11:50 | 11:52 | 2ని | 1419.2 | 2 |
30 | PNP | పానిపట్ | 12:25 | 12:27 | 2ని | 1464.5 | 2 |
31 | KUN | కర్నాల్ | 12:50 | 12:52 | 2ని | 1498.7 | 2 |
32 | KKDE | కురుక్షేత్ర జంక్షన్ | 13:18 | 13:20 | 2ని | 1531.9 | 3 |
33 | UMB | అంబాలా కాంట్ | 14:40 | 14:55 | 15ని | 1573.9 | 2 |
34 | UBC | అంబాలా సీటి | 15:07 | 15:09 | 2ని | 1581.6 | 2 |
35 | SIR | సిర్హిండ్ జంక్షన్ | 15:42 | 15:44 | 2ని | 1627.3 | 2 |
36 | KNN | ఖన్నా | 15:57 | 15:58 | 1ని | 1645.0 | |
37 | LDH | లుధియానా జంక్షన్ | 16:47 | 16:52 | 5ని | 1687.5 | 2 |
38 | PGW | ఫగ్వారా జంక్షన్ | 17:19 | 17:21 | 2ని | 1723.4 | 2 |
39 | JRC | జలంధర్ కాంట్ | 17:37 | 17:39 | 2ని | 1739.9 | 2 |
40 | JUC | జలంధర్ | 17:53 | 17:58 | 5ని | 1744.6 | 2 |
41 | BEAS | బియాస్ | 18:30 | 18:32 | 2ని | 1780.8 | 2 |
42 | ASR | అమృత్‌సర్ | 19:20 | గమ్యం | 1823.1 | 2 |
ట్రాక్షన్
మార్చుపశ్చిమ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదటగా బాంద్రా టెర్మినల్ నుండి వడోదర వరకు WCAM 2/2P లోకోలను ఉపయోగించేవారు.అక్కడినుండి అమృత్‌సర్ వరకు ఘజియాబాద్ అధారిత WAP 1 లోకోమోటివ్ ను ఉపయోగించేవారు.2012 లో DC,AC మార్పుల తరువాత ఘజియాబాద్ అధారిత WAP5,WAP7లోకోమోటివ్లను బాంద్రా టెర్మినల్ నుండి అమృత్‌సర్ వరకు ఉపయోగిస్తున్నారు.
ములాలు
మార్చు| రైలు మార్గములు}}
- "[IRFCA] Indian Railways FAQ: Famous Trains of IR". irfca.org. Archived from the original on 31 మే 2014. Retrieved 28 Apr 2014.