పసరు [ pasaru ] pasaru. తెలుగు n. The juice or sap of leaves. ఆకురసము.[1] A medicinal extract. Sap, రసము. Green color, ఆకుపచ్చన. Bilious vomiting. Spreading, వ్యాపనము. అతనికి పైత్యము చేత చాలా పసరు వెళ్లినది he vomited some bilious stuff. పసరాకు a leaf full of sap. పసరుమొగ్గ a tender sprout. Parij. iii. 97. "పసక్కోనిన" A. v. 122. టీ అనగా పచ్చివాసన రాగాను. adj. Green, ఆకుపచ్చని బుద్ధిలో పసరిడి thinking well. పసరుకాయ pasaru-kāya. n. A tender or immature fruit. పసరుగుబ్బి pasaru-gubbi. n. A sort of bird. పసరుచాయ pasaru-ṭsāya. n. Green colour, ఆకుపచ్చ రంగు. పసరుపురుగు pasaru-purugu. n. The sap worm, a green caterpillar. పసరుమొగ్గ n. A tender blossom, లేతమొగ్గ.

ఆకు పసర్లు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పసరు&oldid=3687076" నుండి వెలికితీశారు