పసుపుల, కర్నూలు జిల్లా, కర్నూలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..

పసుపుల
—  రెవెన్యూయేతర గ్రామం  —
పసుపుల is located in Andhra Pradesh
పసుపుల
పసుపుల
అక్షాంశరేఖాంశాలు: 15°46′25″N 78°04′20″E / 15.773489°N 78.072325°E / 15.773489; 78.072325
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం కర్నూలు
ప్రభుత్వం
 - సర్పంచి బోగ్గుల రాజు
జనాభా (2001)
 - మొత్తం 4,332
 - పురుషుల సంఖ్య 2,496
 - స్త్రీల సంఖ్య 1,836
 - గృహాల సంఖ్య 741
పిన్ కోడ్ 518004
ఎస్.టి.డి కోడ్ 08518

గ్రామప్రముఖులు

మార్చు

మాజీ శాసన సభ్యులు కందుల రాంరెడ్డి సొంత ఊరు.

2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కోడుమూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచిన బొగ్గుల దస్తగిరి సొంత ఊరు.

విశేషాలు

మార్చు

ఈ ఊరిలో మట్టి రంగు పసుపుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిన రాయలసీమ విశ్వవిద్యాలయం ఈ గ్రామంలోనే ఉంది.

మూలాలు

మార్చు