ప్రధాన మెనూను తెరువు

కోడుమూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

  • కర్నూలు (పాక్షికం)
  • సె.బెనెగల్
  • గూడూర్
  • కోడుమూరు

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులుసవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 262 Kodumur (SC) M. Mani Gandhi M YSRC 84206 Madharapu Renukamma M BJP 31822
2009 262 Kodumur (SC) Parigela Murali Krishna M INC 47844 M.Mani Gandhi M తె.దే.పా 42519
2004 178 Kodumur (SC) M.Sikhamani M INC 59730 Akepogu Prabhakar Rao M తె.దే.పా 42617
1999 178 Kodumur (SC) M.Sikhamani M INC 56127 Y.Jayaraju M తె.దే.పా 40246
1994 178 Kodumur (SC) M. Sikhamani M INC 55493 Bangi Ananthaiayh M తె.దే.పా 31698
1989 178 Kodumur (SC) M. Madana Gopal M IND 42644 M. Sikhamani M తె.దే.పా 41333
1985 178 Kodumur (SC) M. Sikamani M తె.దే.పా 39256 Damodarah Munuswamy M INC 32821
1983 178 Kodumur (SC) Muniswamy M INC 36369 M. Sikhamani M IND 30579
1978 178 Kodumur (SC) D. Muniswamy M INC 27790 M. Sikamani M INC (I) 21782
1972 178 Kodumur (SC) D. Muniswamy M INC    Uncontested         
1967 175 Kodumur (SC) P. R. Rao M SWA 33457 D. Muniswamy M INC 21005
1962 183 Kodumur (SC) D. Sanjivayya M INC 23318 P. Rajarathna Rao M IND 16496


2004 ఎన్నికలుసవరించు

2004 ఎన్నికలలో కోడుమూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఎం.శిఖామణి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఏ.ప్రభాకరరావుపై 17113 ఓట్ల మెజారిటీతో గెలుపొందినది. శిఖామణికి 59730 ఓట్లు లభించగా, ప్రభాకరరావుకు 42617 ఓట్లు వచ్చాయి.

2009 ఎన్నికలుసవరించు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బి.మురళి, తెలుగుదేశం పార్టీ తరఫున ఎం.మణిగాంధీ, ప్రజారాజ్యం పార్టీ నుండి కరుణాకర్ రాజు, భారతీయ జనతా పార్టీ తరఫున వెల్పుల గోపాల్, లోక్‌సత్తా అభ్యర్థిగా పి.బాలవర్థి రాజకుమార్ పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009