పాపిరెడ్డిపాలెం
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
పాపిరెడ్ది పాలెం, ప్రకాశం జిల్లా, దర్శి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. పాపిరెడ్ది పాలెం గ్రామం ఒక ప్రాధాన్యత కలిగిన గ్రామంగా చెప్పబడుతుంది. ఈ గ్రామంలో రెడ్ది కులస్తులు మాత్రమే నివసించేవారు. అది ఇప్పటికి ఇదే కొనసాగుతుంది. 1980 వ దశకంలో గ్రామంలో ముఠా కక్షల గొడవలతో అల్లకల్లోలంగా ఉండేది. క్రమేపీ గొడవలు సర్దుమణిగాయి. ఇప్పుడు ప్రశాంతత నెలకొన్నది. ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయబడి అభివృద్ధి వైపు పరిగెడుతుంది. కలెక్టర్, డాక్టర్, ఎందరో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులను తయారు చేసిన ఘనత మండలంలో ఈ ఊరికి ఉన్నది.
గ్రామం | |
Coordinates: 15°46′01″N 79°40′59″E / 15.767°N 79.683°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | దర్శి మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
Area code | +91 ( | )
పిన్కోడ్ |
మూలాలు మార్చు
వెలుపలి లంకెలు మార్చు
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |