పాప కోసం (1990 సినిమా)
పాప కోసం 1990 అక్టోబరు 19న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మి పిక్చర్స్ పతాకంపై ఎన్.సూర్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు దినేష్ బాబు దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, శోభన, నాజర్, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు. [1]
తారాగణం
మార్చు- రాజశేఖర్
- శోభన
- బేబీ షామిలి
- నాజర్
- రాజా కృష్ణమూర్తి
- బ్రహ్మానందం కన్నెగంటి
- పి.ఆర్.వరలక్ష్మి
- మమత
- అహుతి ప్రసాద్
- రష్మీ
- కళ్లు చిదంబరం
- హేమంత్
- గాదిరాజు సుబ్బారావు
- కుళ్లమణి
- పావలా శ్యామల
సాంకేతిక వర్గం
మార్చు- స్టూడియో: శ్రీ లక్ష్మి పిక్చర్స్
- నిర్మాత: ఎన్.సూర్యనారాయణ;
- స్వరకర్త: రాజ్-కోటి
- సమర్పించినవారు: నందిగం నాగ వంశినాథ్
- మాటలు: టి.మధు
- పాటలు: సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి
- గాయకులు: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర. నాగూర్ బాబు
- నృత్యాలు : చిన్నా
- ఫైట్స్: విక్రం ధర్మా
- కళ: రామచంద్రస్ంగ్
- స్టిల్స్: సెబాస్టియన్ బ్రదర్స్
మూలాలు
మార్చు- ↑ "Papa Kosam (1990)". Indiancine.ma. Retrieved 2021-05-22.