పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రద్దైన లోక్‌సభ నియోజకవర్గం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
పార్వతీపురం భారతదేశంలో లోక్‌సభ నియోజకవర్గం. దీనిని 2007 సంవత్సరంలో అరకు, విజయనగరం నియోజక వర్గంలో కలిపారు.
పార్వతీపురం లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 18°48′0″N 83°24′0″E |
రద్దు చేసిన తేది | 2008 |
లోక్‌సభ సభ్యులు
మార్చులోక్సభ | పదవీకాలం | సభ్యుని పేరు | ఎన్నికైన పార్టీ |
---|---|---|---|
మొదటి లోక్‌సభ | 1952-57 | నూతక్కి రామశేషయ్య | స్వతంత్ర అభ్యర్ధి |
రెండవ లోక్‌సభ | 1957-62 | డిప్పల సూరి దొర | సోషలిస్టు పార్టీ |
మూడవ లోక్‌సభ | 1962-67 | బిడ్డిక సత్యనారాయణ | భారత జాతీయ కాంగ్రేసు |
నాలుగవ లోక్‌సభ | 1967-71 | పి.వి.నరసింహారావు | స్వతంత్ర పార్టీ |
ఐదవ లోక్‌సభ | 1971-77 | బిడ్డిక సత్యనారాయణ | భారత జాతీయ కాంగ్రేసు |
ఆరవ లోక్‌సభ | 1977-80 | వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ | భారత జాతీయ కాంగ్రేసు |
ఏడవ లోక్‌సభ | 1980-84 | వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ | భారత జాతీయ కాంగ్రేసు |
ఎనిమిదవ లోక్‌సభ | 1984-89 | వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ | భారత జాతీయ కాంగ్రేసు |
తొమ్మిదవ లోక్‌సభ | 1989-91 | శత్రుచెర్ల విజయరామరాజు | భారత జాతీయ కాంగ్రేసు |
పదవ లోక్‌సభ | 1991-96 | శత్రుచెర్ల విజయరామరాజు | భారత జాతీయ కాంగ్రేసు |
పదకొండవ లోక్‌సభ | 1996-98 | వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ | భారత జాతీయ కాంగ్రేసు |
పన్నెండవ లోక్‌సభ | 1998-99 | శత్రుచెర్ల విజయరామరాజు | తెలుగుదేశం పార్టీ |
పదమూడవ లోక్‌సభ | 1999-04 | దాడిచిలుక వీర గౌరీశంకర రావు | తెలుగుదేశం పార్టీ |
పద్నాలుగవ లోక్‌సభ | 2004-09 | వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ | భారత జాతీయ కాంగ్రేసు |