పాలూరివారిపల్లి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


పాలూరివారిపల్లి , ప్రకాశం జిల్లా, కనిగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకనిగిరి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata

సాగునీటి సౌకర్యం సవరించు

ఈ గ్రామవాసులు, 2016 ఏప్రిల్, మే నెలలలో, ఈ గ్రామంలోని మొత్తం 160 గృహాలలోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకుని వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకుని, పలువురు గ్రామస్థులకు ఆదర్శంగా నిలిచారు.

గ్రామ పంచాయతీ సవరించు

పాలూరివారిపల్లి, తాళ్లూరు (కనిగిరి) గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

మూలాలు సవరించు

వెలుపలి లింకులు సవరించు