పాల్వంచ మండలం
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మండలం
పాల్వంచ మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]
పాల్వంచ | |
— మండలం — | |
ఖమ్మం జిల్లా పటంలో పాల్వంచ మండల స్థానం | |
తెలంగాణ పటంలో పాల్వంచ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°34′33″N 80°56′19″E / 17.575957°N 80.938568°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం |
మండల కేంద్రం | పాల్వంచ |
గ్రామాలు | 18 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,13,872 |
- పురుషులు | 57,353 |
- స్త్రీలు | 56,519 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 65.38% |
- పురుషులు | 74.76% |
- స్త్రీలు | 55.33% |
పిన్‌కోడ్ | 507115 |
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.సవరించు
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పాల్వంచ మండల కేంద్రంగా 20 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండలంలోని పట్టణాలుసవరించు
- పాల్వంచ:పాల్వంచ అనునది పాత పాల్వంచ, కొత్త పాల్వంచ అను ఊర్ల కలయిక. ఈ పట్టణ జనాభా సుమారు 1,40,000 ఉంటుంది. పాల్వంచ పట్టణమునకు 10 కిలోమీటర్ల దూరంలో కిన్నెరసాని నదిపై డ్యాం కలదు ఇక్కడ చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ నది చుట్టూ అభయారణ్యం ఉంది. ఇక్కడ రకరకాల అడవి జంతువులను చూసేవీలుంది. పాల్వంచ పట్టణం కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దీని ప్రస్తుత శాసనసభ్యుడు జలగం వెంకట్ రావు (టి.ఆర్.ఎస్).
మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు