కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం

కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 10 శాసనసభ వరుస సంఖ్య : 117

==నియోజకవర్గంలోని మండలాలు

  • కొత్తగూడెం
  • చుంచుపల్లీ
  • సుజాత నగర్
  • లక్ష్మీదేవిపల్లి

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 27772 ఓట్ల ఆధిక్యత లభించింది. కాంగ్రెస్ అభ్యర్థికి 76333 ఓట్ల రాగా, తెలుగుదేశం అభ్యర్థి 48561 ఓట్లు పొందినాడు.

1999 ఎన్నికలుసవరించు

1999 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తెలుగుదేశం అభ్యర్థి పై 10787 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం 2018 అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2018 117 Kothagudem GEN వనమా వెంకటేశ్వరరావు Male 81118 జలగం వెంకటరావు Male TRS
2014 117 Kothagudem GEN జలగం వెంకటరావు Male TRS 50688 వనమా వెంకటేశ్వరరావు Male YSRC 34167
2009 117 Kothagudem GEN Kunamneni Sambasiva Rao M CPI 47028 వనమా వెంకటేశ్వరరావు M INC 45024
2004 276 Kothagudem GEN వనమా వెంకటేశ్వరరావు M INC 76333 కోనేరు నాగేశ్వరరావు M తె.దే.పా 48561
1999 276 Kothagudem GEN వనమా వెంకటేశ్వరరావు M INC 60632 Ayachitam Nagavani F తె.దే.పా 43918
1994 276 Kothagudem GEN కోనేరు నాగేశ్వరరావు M తె.దే.పా 67104 వనమా వెంకటేశ్వరరావు M INC 46117
1989 276 Kothagudem GEN వనమా వెంకటేశ్వరరావు M INC 49514 కోనేరు నాగేశ్వరరావు M తె.దే.పా 49267
1985 276 Kothagudem GEN కోనేరు నాగేశ్వరరావు M తె.దే.పా 45286 Pongikati Sudhakar Reddy M INC 35120
1983 276 Kothagudem GEN కోనేరు నాగేశ్వరరావు M IND 30780 చేకూరి కాశయ్య M INC 21895
1978 276 Kothagudem GEN చేకూరి కాశయ్య M JNP 32409 వనమా వెంకటేశ్వరరావు M INC 21761


ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు