పిన్ని (1989 సినిమా)

పిన్ని 1989 ఫిబ్రవరి 2న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయకృష్ణ మూవీస్ పతాకంపై ఎస్.రామానంద్ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించింది. చంద్రమోహన్, విజయ నిర్మల, నరేష్, రమ్యకృష్ణలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

పిన్ని
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ శ్రీ విజయకృష్ణ మూవీస్
భాష తెలుగు

కథ మార్చు

ఆడపిల్లలతో నిండి చితికిపోయిన ఒక కుటుంబానికి, బాద్యత గల పెద్ద కూతురుగా జీవితాన్ని ప్రారంభించి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన సంసార సమస్యా నివృత్తికై పంపెడు పిల్లలున్న వయస్సు మీరిన కోటీశ్వరుడికి రెండో భార్యగా ఆ కుంటుంబంలో ప్రవేశించి, తల్లి లేని ఆ పిల్లలందరికీ తల్లి అయి "పిన్ని" గా పిలువబడుతూ ఒక స్త్రీ మూర్తి ఒక కుటుంబాన్ని చక్కదిద్దిన తీరు తెన్నులతో ఈ కథ ఉంటుంది.

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: విజయనిర్మల
  • స్టూడియో: శ్రీ విజయకృష్ణ మూవీస్
  • నిర్మాత: ఎస్.రామానంద్;
  • స్వరకర్త: రాజ్-కోటి
  • మాటలు: త్రిపురనేని మహారథి
  • పాటలు: వేటూరి, జాలాది
  • సంగీతం: రాజ్ కోటి
  • కెమేరా :పుష్పాల గోపీకృష్ణ
  • నిర్మాత: యస్ రమానంద్
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయనిర్మల

మూలాలు మార్చు

  1. "Pinni (1989)". Indiancine.ma. Retrieved 2021-05-27.