అరుణ్ ప్రసాద్
సినీ దర్శకుడు
(పి. ఎ. అరుణ్ ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
అరుణ్ ప్రసాద్ ఒక తెలుగు సినీ దర్శకుడు, రచయిత. తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 11 సినిమాలకుపైగా దర్శకత్వం వహించాడు.
పి. ఎ. అరుణ్ ప్రసాద్ | |
---|---|
జననం | అలపర్తి శివనాగప్రసాద్ చౌదరి 1967 ఏప్రిల్ 18 |
వృత్తి | దర్శకుడు , రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1999 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సిజిమోల్ |
పిల్లలు | తన్వి విశాల్ |
తల్లిదండ్రులు | సుబ్బరామయ్య అనసూయమ్మ |
బంధువులు | అనిల్ రావిపూడి (cousin) |
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | ప్రధాన నటులు | భాష | గమనికలు |
---|---|---|---|---|
1999 | తమ్ముడు | పవన్ కల్యాణ్, ప్రీతి జింగ్యానీ | తెలుగు | దర్శకుడిగా మొదటి సినిమా |
2001 | భలేవాడివి బాసు | బాలకృష్ణ, అంజలా జవేరి, శిల్పాశెట్టి | తెలుగు | |
2001 | బద్రి | విజయ్, భూమిక, మోనాల్ | తమిళం | తమిళంలో దర్శకుడిగా మొదటి సినిమా |
2002 | చందు | సుదీప్, సోనియా అగర్వాల్ | కన్నడం | కన్నడంలో దర్శకుడిగా మొదటి సినిమా |
2003 | కిచ్చా | సుదీప్, శ్వేత | కన్నడం | |
2004 | శత్రువు | వడ్డే నవీన్, నవనీత్ కౌర్ | తెలుగు | |
2005 | గౌతమ్ ఎస్.ఎస్.సి. | నవదీప్, సింధు తులానీ | తెలుగు | |
2005 | సై | సుదీప్, కనిక | కన్నడం | |
2010 | యాగం | నవదీప్, కిమ్ శర్మ, భూమిక | తెలుగు | |
2010 | మా నాన్న చిరంజీవి | జగపతి బాబు | తెలుగు | |
2011 | చట్టం | జగపతి బాబు, విమల రామన్ | తెలుగు |