పుట్టపర్తి రెవెన్యూ డివిజను

పుట్టపర్తి రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన పరిపాలనా విభాగం.జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజనులో మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పాటు ఈ డివిజన్ 2022 ఏప్రిల్ 4న ఏర్పడింది.[1][2][3]

పుట్టపర్తి రెవెన్యూ డివిజను
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి రెవెన్యూ డివిజను స్థానం
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి రెవెన్యూ డివిజను స్థానం
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
స్థాపన2022 ఏప్రిల్ 4
పరిపాలనా కార్యాలయంపుట్టపర్తి
Time zoneUTC+05:30 (IST)

రెవెన్యూ డివిజను లోని మండలాల మార్చు

ఈ రెవెన్యూ డివిజను ఆరు మండలాలు ఉన్నాయి.[2]

  1. బుక్కపట్నం మండలం
  2. గోరంట్ల మండలం
  3. కొత్తచెరువు మండలం
  4. నల్లమాడ మండలం
  5. ఓబుళదేవరచెరువు మండలం
  6. పుట్టపర్తి మండలం

మూలాలు మార్చు

  1. "New districts to come into force on April 4". The Hindu. 2022-03-30. ISSN 0971-751X. Retrieved 2022-04-06.
  2. 2.0 2.1 India, The Hans (2022-04-05). "Puttaparthi district starts functioning from Sathya Sai Music College". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-11.
  3. "AP issues draft gazette notification on 26 districts". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2022-01-26. Retrieved 2022-04-11.