పుట్టా మహేష్ కుమార్
పుట్టా మహేష్ కుమార్ యాదవ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో ఏలూరు నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా లోక్సభకు ఎన్నికయ్యాడు.[1][2][3][4]
పుట్టా మహేష్ కుమార్ యాదవ్ | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | ప్రొద్దుటూరు, కడప, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1988 ఏప్రిల్ 10||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ (2014 - ప్రస్తుతం) | ||
తల్లిదండ్రులు | పుట్టా సుధాకర్ యాదవ్, విజయలక్ష్మి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త |
మూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Eluru". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ The Times of India (6 June 2024). "Eluru Lok Sabha election results 2024: TDP's Putta Mahesh Kumar defeats YSRCP's Karumuri Sunil Kumar by 1,81,857 votes". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ The Indian Express (8 June 2024). "Meet new TDP MPs: first-timers to veterans, political heirs to YSRCP turncoats, ex-officers to industrialists" (in ఇంగ్లీష్). Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ Eenadu (5 June 2024). "పుట్టా విజయదుందుభి". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.