ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం
ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. దీని పరిధితో ఏలూరు జిల్లా ఏర్పాటు చేశారు. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
ఏలూరు | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | ఏలూరు |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్యమైన పట్టణాలు | ఏలూరు |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1952 |
ప్రస్తుత పార్టీ | తెలుగు దేశం పార్టీ |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత సభ్యులు | మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) |
మొదటి సభ్యులు | కొండ్రు సుబ్బారావు |
అసెంబ్లీ నియోజకవర్గాలు
మార్చుఎన్నికైన లోక్‌సభ సభ్యులు
మార్చు2004 ఎన్నికలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | కావూరి సాంబశివరావు | 499,191 | 55.65 | +10.87 | |
తెలుగుదేశం పార్టీ | బోళ్ళ బుల్లిరామయ్య | 375,900 | 41.92 | -13.32 | |
బహుజన సమాజ్ పార్టీ | డి.ఎస్.వి.కృష్ణాజీ | 8,707 | 0.98 | ||
తెలంగాణా రాష్ట్ర సమితి | బి.ఎన్.వి.సత్యనారాయణ | 4,776 | 0.53 | +0.04 | |
Independent | ఎస్.వి.సుబ్బారావు | 4,736 | 0.52 | ||
Independent | కోడూరి శ్రీరాములు | 1,904 | 0.21 | ||
Independent | ఎస్.వి.బి.రెడ్డి | 1,732 | 0.19 | ||
మెజారిటీ | 23,291 | 13.74 | +21.83 | ||
మొత్తం పోలైన ఓట్లు | 896,946 | 77.88 | +3.58 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +10.87 |
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ కావూరి సాంబశివరావు పోటీ చేశారు.[2] ఆయన సమీప తెలుగుదేశం ప్రత్యర్థి అయిన మాగంటి వెంకటేశ్వరవారుపై విజయం సాధించారు.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2009 28 ఏలూరు జనరల్ కావూరి సాంబశివరావు పు భారత జాతీయ కాంగ్రెస్ 423777 మాగంటి వెంకటేశ్వరరావు పు తె.దే.పా 380994
2014 ఎన్నికలు
మార్చుపోటీ చేయు ప్రధాన పార్టీల అభ్యర్థులు
మార్చుఈ ఎన్నికలలో ఈ దిగువ తెలిపిన ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పది ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు.[3]
ఎన్నికల గుర్తు రాజకీయ పార్టీ అభ్యర్థి పేరు బహుజన్ సమాజ్ పార్టీ నేతల రమేష్ బాబు భారత జాతీయ కాంగ్రెస్ ముసునూరి నాగేశ్వరరావు తెలుగు దేశం పార్టీ మాగంటి వెంకటేశ్వరరావు వై.కా.పా తోట చంద్రశేఖర్
ఫలితాలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | మాగంటి వెంకటేశ్వరరావు | 623,471 | 51.88 | +16.57 | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | తోట చంద్రశేఖర్ | 521,545 | 43.40 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | ముసునూరి నాగేశ్వరరావు | 11,770 | 0.98 | ||
NOTA | None of the Above | 3.74 | |||
మెజారిటీ | 101,926 | 8.48 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,201,696 | 84.17 | -0.42 | ||
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Eluru". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ "ఎన్నికలో పోటీ చేయు అభ్యర్థులు". Archived from the original on 2014-06-05. Retrieved 2014-05-02.
- ↑ [1]