పుదుచ్చేరి జిల్లాల జాబితా
పుదుచ్చేరి లోని జిల్లాలు
పుదుచ్చేరి భారతదేశం లోని ఒక కేంద్రపాలిత ప్రాంతం.ఇందులో నాలుగు ఎన్‌క్లేవ్, ఎక్స్‌క్లేవ్ జిల్లాలు ఉన్నాయి. పుదుచ్చేరి జిల్లా, కారైకాల్ జిల్లా తమిళనాడు రాష్ట్రం చుట్టూముట్టబడి ఉంటుంది. మాహె జిల్లా చుట్టూ కేరళ రాష్ట్రం, యానాం జిల్లా చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చుట్టూముట్టబడి ఉంటుంది. పాండిచ్చేరి జిల్లా అత్యధిక విస్తీర్ణం,జనాభాను కలిగి ఉంది. మాహే జిల్లా, అతి చిన్న ప్రాంతంతో జనాభా కలిగిఉంది. నాలుగు జిల్లాలు ఫ్రెంచ్ భారతదేశం సరిహద్దులను నిలుపుకున్నాయి.1954లో ఫ్రెంచ్ భారతదేశం భూభాగాల వాస్తవ బదిలీ తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయబడ్డాయి.
పుదుచ్చేరి జిల్లాలు
మార్చుసంఖ్య | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణం | జనాభా
(2011) |
విస్తీర్ణం (కి.మీ.²) | జన సాంద్రత
(/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
1 | KA | కారైకల్ | కారైకల్ | 2,00,222[1] | 157[2] | 1,275[3] |
2 | MA | మాహె | మాహె | 41,816[4] | 9[5] | 4,646[4] |
3 | PO | పుదుచ్చేరి | పాండిచ్చేరి | 9,50,289[6] | 293[7] | 3,232[8] |
4 | YA | యానాం | యానాం | 55,626[9] | 30[10] | 1,854[9] |
మూలాలు
మార్చు- ↑ Karaikal 2011, p. 65.
- ↑ Karaikal 2011, p. 26.
- ↑ Karaikal 2011, p. 66.
- ↑ 4.0 4.1 Mahe 2011, p. 52.
- ↑ Mahe 2011, p. 23.
- ↑ Puducherry 2011, p. 70.
- ↑ Puducherry 2011, p. 29.
- ↑ Puducherry 2011, p. 71.
- ↑ 9.0 9.1 Yanam 2011, p. 54.
- ↑ Yanam 2011, p. 22.