కానుపు

(పురుడు నుండి దారిమార్పు చెందింది)

కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.

సాధారణమైన కానుపుసవరించు

ఈ ప్రక్రియను మూడు స్టేజీలుగా విభజిస్తారు: గర్భాశయ గ్రీవం వెడల్పవడం, శిశువు క్రిందకు దిగి బయటకు రావడం, జరాయువు బయటకు రావడం.[1]

మొదటి దశసవరించు

ఈ దశలో గర్భాశయ గ్రీవం వెడల్పవుతుంది.

రెండవ దశసవరించు

ఈ దశలో శిశువు వెడల్పయిన గర్భాశయ గ్రీవం ద్వారా పూర్తిగా బయటికి వస్తుంది.

 
A newborn baby with umbilical cord ready to be clamped

మూడవ దశసవరించు

ఈ దశలో జరాయువు గర్భకోశం బయటకు వస్తుంది.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. The Columbia Encyclopedia, Sixth Edition. Copyright 2006 Columbia University Press
"https://te.wikipedia.org/w/index.php?title=కానుపు&oldid=2952409" నుండి వెలికితీశారు