గర్భాశయము

(గర్భాశయం నుండి దారిమార్పు చెందింది)
గర్బాశయం
గ్రే'స్ subject #268 1258
ధమని ovarian artery, uterine artery, helicine branches of uterine artery
లింఫు body and cervix to internal iliac lymph nodes, fundus to superficial inguinal lymph nodes
Precursor Müllerian duct
MeSH Uterus

గర్భాశయం లేదా గర్భకోశం (Uterus) స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగం. ఇది కటి ప్రదేశం మధ్యభాగంలో మూత్రాశయంకు పెద్ద ప్రేగుకు మధ్యలో ఉంటుంది.

గర్భాశయ ధర్మాలుసవరించు

స్త్రీ గర్భం దాల్చిన తర్వాత ఫలదీకరణం చెందిన అండం ఇక్కడ పిండంగా మారి తొమ్మిదినెలలో దినదినాభివృద్ధిచెందిన శిశువు చివరికి పురుడు సమయంలో దీని బలమైన కండరాల ద్వారా బయటకు పంపించబడుతుంది.

గర్భాశయ నిర్మాణంసవరించు

ఇది కటి ప్రదేశం మధ్యభాగంలో మూత్రాశయం, పురీష నాళం లకు మధ్యలో ఉంటుంది. ఇది పియర్ ఆకారంలో ఉండే కండరాలతో చేయబడిన అవయవం.

భాగాలుసవరించు

గర్భాశయాన్ని మూడు భాగాలుగా పేర్కొంటారు. ఫండస్, బాడీ, సెర్విక్స్.

పొరలుసవరించు

గర్భాశయంలోని నాలుగు పొరలు లోపలి నుండి బయటకి:

ఎండోమెట్రియమ్
గర్భాశయపు లోపలి మ్యూకస్ పొరను ఎండోమెట్రియమ్ (Endometrium) అంటారు. చాలా క్షీరదాలలో ఈ పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్త పొర ఏర్పడుతుంది. దీనినే ఋతుచక్రం అంటారు. ఇవి స్త్రీలు గర్భవతులయ్యే కాలమంతా ఉండి, చివరికి బహిష్టు లాగిపోతాయి. ఈ చక్రం కొన్ని రోజుల నుండి ఆరు నెలల కాలం వరకు ఉండవచ్చును.
మయోమెట్రియమ్
గర్భాశయం ఇంచుమించు అంతా నునుపు కండరాలుతో మందంగా ఉంటుంది. దీనిని మయోమెట్రియమ్ (Myometrium) అని పిలుస్తారు. ఎడినోమయోసిస్ అనే వ్యాధిలో ఈ భాగం లావెక్కుతుంది. మైయోమెట్రియం (గర్భాశయ కండరాల) మూడు మృదువైన కండరాల పొరల సముదాయాన్ని కలిగి ఉంటుంది, ఇవి సూక్ష్మదర్శిని వేరుచేయడం కష్టం (లోపలి నుండి బయటికి): సబ్వాస్కులర్ పొర చాలా సన్నగా ఉంటుంది మరియు ప్రధానంగా గొట్టాల సీలింగ్ మరియు stru తు చక్రంలో ఎండోమెట్రియం యొక్క విభజనలో పాల్గొంటుంది. వాస్కులర్ పొర చాలా బలంగా ఉంది మరియు గర్భాశయం చుట్టూ నెట్ లాగా బాగా పెర్ఫ్యూజ్ చేయబడింది. ప్రసవ సమయంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సుప్రావాస్కులర్ పొర మళ్ళీ గర్భాశయ గోడను స్థిరీకరించే కండరాల ఫైబర్స్ దాటే సన్నని షీట్.
పెరిమెట్రియమ్
మెత్తని ఆధార కణజాలంతో చేసిన బయటి పొరను పెరిమెట్రియమ్ (Perimetrium) అంటారు. గర్భాశయం బయటి వైపు పైభాగంలో పెరిటోనియమ్తో కప్పబడి ఉంటుంది. ఇది ఉదరపు పొరలతో కలిసి వుంటుంది.

ఆధారాలుసవరించు

The uterus is primarily supported by the pelvic diaphragm and the urogenital diaphragm. Secondarily, it is supported by ligaments and the peritoneum (broad ligament of uterus) [1]

It is held in place by several peritoneal ligaments, of which the following are the most important (there are two of each):

Name From To
uterosacral ligament the posterior cervix the sacrum of pelvis
cardinal ligaments the side of the cervix the ischial spines
pubocervical ligament [1]

Other named ligaments near the uterus, i.e. the broad ligament, the round ligament, the suspensory ligament of the ovary, the infundibulopelvic ligament, have no role in the support of the uterus.

స్థానంసవరించు

గర్భాశయం సాధారణంగా రెండు ప్రదేశాలలో ముందుకు వంగి ఉంటుంది. దీనిని "anteflexed", "anteverted." అంటారు. గర్భాశయం యోనితో చేయబడిన వంపు మొదటిది, ఫండస్ భాగం బాడీతో చేయబడిన వంపు రెండవది.

వ్యాధులుసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 The Pelvis University College Cork
"https://te.wikipedia.org/w/index.php?title=గర్భాశయము&oldid=3019514" నుండి వెలికితీశారు