పులివెందుల రెవెన్యూ డివిజను

పులివెందుల రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా లోని పరిపాలనా విభాగం. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి.[1]

పులివెందుల రెవెన్యూ డివిజను
పులివెందుల రెవెన్యూ డివిజన్ మ్యాప్
పులివెందుల రెవెన్యూ డివిజన్ మ్యాప్
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
పరిపాలనా కేంద్రంపులివెందుల
Time zoneUTC+05:30 (IST)

డివిజను లోని మండలాలు మార్చు

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి.

  1. సింహాద్రిపురం మండలం
  2. లింగాల మండలం
  3. తొండూరు మండలం
  4. పులివెందుల మండలం
  5. వేముల మండలం
  6. వేంపల్లె మండలం
  7. చక్రాయపేట మండలం
  8. వీరపునాయునిపల్లె మండలం

మూలాలు మార్చు

  1. "వారికి గుడ్‌న్యూస్‌.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు". Sakshi. 2022-06-29. Retrieved 2022-09-14.