పూజ రామచంద్రన్‌ భారతదేశానికి చెందిన మోడల్, విజే, సినిమా నటి.[2] ఆమె తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొంది.[3]

పూజ రామచంద్రన్
జననం (1984-03-22) 1984 మార్చి 22 (వయసు 40)
బెంగుళూరు
ఇతర పేర్లువిజె పూజ
వృత్తినటి, విజె, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం
జీవిత భాగస్వామివిజె క్రేప్గ్ (2010 - 2017)
జాన్ కొక్కెన్ (2019 - ప్రస్తుతం)[1]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2012 కాదల్ సొదప్పువది ఎప్పిడి కాథీ తమిళ్
లవ్ ఫెయిల్యూర్ తెలుగు
నన్బన్ సెంథిల్ భార్య తమిళ్
పిజ్జా స్మిత
2013 స్వామిరారా భాను తెలుగు
లక్కీ స్టార్ స్వప్న మలయాళం
డి కంపెనీ టీనా
2014 అడవి కాచిన వెన్నెల తెలుగు
2015 నాన్ బెండ జెన్నీ తమిళ్
కాంచన 2 పూజ
దోచేయ్ తెలుగు
త్రిపుర
పురియాదా ఆనందం పూతితగా ఆరంభం తమిళ్
ఒర్ న్యబాగం
సామియాత్తం
2016 దళం తెలుగు
సిద్ధార్థ
బ్లాక్ కాఫీ తమిళ్
మరల తెలుపనా ప్రియా తెలుగు
కలం నీల తమిళ్
2017 ఇంతలో ఎన్నెన్ని వింతలో తార తెలుగు
దేవి శ్రీ ప్రసాద్
2018 కృష్ణార్జున యుద్ధం నిక్కీ
2018 లా దెయ్యం
2019 వెంకీ మామ
2020 ఎంత మంచివాడవురా! బాలు స్నేహితురాలు తెలుగు
అంధఘారం పూజ తమిళ్
2021 ప‌వ‌ర్ ప్లే తెలుగు

మూలాలు

మార్చు
  1. The Times of India (15 April 2020). "BB Telugu 2 fame Pooja Ramachandran wishes hubby John Kokken on first anniversary with an adorable post; take a look - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 14 జూన్ 2021. Retrieved 14 June 2021.
  2. Sakshi (22 December 2018). "నేనేమిటి?". Sakshi. Archived from the original on 14 జూన్ 2021. Retrieved 14 June 2021.
  3. Sakshi (26 August 2018). "బిగ్‌బాస్‌: పూజా ఔట్‌". Sakshi. Archived from the original on 10 జూన్ 2021. Retrieved 10 June 2021.